• Prev
  • Next
  • లోపం డాక్టర్ లో వుంది కాబట్టే

    లోపం డాక్టర్ లో వుంది కాబట్టే

    " పెళ్లయి పదేళ్ళయినా పిల్లలులేరని Doctorని కలిశాం " అని మాలతో చెప్పింది లక్ష్మి.

    " ఏమన్నాడు మరి డాక్టర్ ?" అని ఉత్సాహంగా అడిగింది మాల.

    " నలభై రకాల పరీక్షలు చేయించాడు. ఆర్నెల్ల మందులు వాడించాడు. అయినా ఫలితం

    కనిపించలేదు " అని కొంచెం దిగులుగా చెప్పింది లక్ష్మీ.

    " ఇంతకూ లోపం ఎవరిలో ఉందని నీ అనుమానం? " అని మరింత కుతూహలంగా

    అడిగింది మాల.

    " Doctorలో ఉందనుకుంటున్నాను " అని చెప్పి పక పక నవ్వింది లక్ష్మి.

    లక్ష్మి ఎందుకలా పకపక నవ్వుతుందో మాలకి అర్థం కాలేదు.

  • Prev
  • Next