• Prev
  • Next
  • రజనీకాంత్ స్టైల్ జోక్స్

    రజనీకాంత్ స్టైల్ జోక్స్

     

    * Basha : ఒక్క సబ్జెక్ట్ చదివితే అన్ని సబ్జెక్ట్స్ చదివినట్లే...!

    * Narasimha : అతిగా చదివే మగాడు, అతిగా కాపి కొట్టె ఆడది బాగుపడినట్లు

    చరిత్రలో లేదు...!

    * Baba : చదివింది గోరంత...... చదవాల్సింది కొండంత....!

    * Sivaji : నాన్నా పందులే అన్నిరోజులు చదువుతాయి, సింహం ఎగ్జాం రోజున

    మాత్రమే చదువుతుంది.....

    * Arunachalam : మాస్టారు భోదిస్తాడు ఈ అరుణాచలం విని వదిలేస్తాడు...

  • Prev
  • Next