• Prev
  • Next
  • ఒకరికి కలర్ టీవి ఒకరికి రిమోట్ కంట్రోల్

    ఒకరికి కలర్ టీవి ఒకరికి రిమోట్ కంట్రోల్

    " పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు నీకు దగ్గర వాళ్ళే కదా ! మరి వారికి ఏం ప్రెజెంట్

    చేశావు ? " అని అడిగాడు సుందరాన్ని అడిగాడు గోవిందం.

    " పెళ్లి కొడుక్కి కలర్ టీవిని, రిమోట్ కంట్రోల్ పెళ్లి కూతురికి ప్రెజెంట్ చేశాను " అని చెప్పి

    పకపక నవ్వాడు సుందరం.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గోవిందం.

  • Prev
  • Next