• Prev
  • Next
  • పదేళ్లుగా ఒకే హీరోతో నటిస్తే...

    పదేళ్లుగా ఒకే హీరోతో నటిస్తే...

    " పదేళ్లుగా ఒకే హీరోతో నటిస్తున్నారు కదా. అప్పటికి ఇప్పటికి ఆయనలో ఏదైనా మార్పు

    వచ్చిందా ? " అని హీరోయిన్ ని అడిగాడు విలేకరి.

    " ఆ...వచ్చింది " అని సిగ్గుపడుతూ చెప్పింది ఆ హీరోయిన్.

    " ఏమిటండీ ఆ మార్పు ? తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది " అంటూ మరింత

    ఉత్సాహంగా అడిగాడు ఆ విలేకరి.

    " ఇంతకుముందు ఆయన గడ్డం గుచ్చుకునేది. ఇప్పుడు అయన ఎముకలు

    గుచ్చుకుంటున్నాయి " అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది ఆ హీరోయిన్.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ విలేకరి.

  • Prev
  • Next