• Prev
  • Next
  • అతగాడి విజయ రహస్యం

    అతగాడి విజయ రహస్యం

    " మీ ' విజయ ' రహస్యం చెబుతారా ?" అని ప్రఖ్యాత బాక్సర్ నిర్భయ్ రావుని అడిగాడు

    విలేకరి.

    " వార్నాయనో ! ఈ విజయ అనే ఆవిడ ఎవరో నాకు తెలియదు బాబు. ఆకారణంగా మా

    ఆవిడకు అనుమానం తెప్పించకండి ప్లీజ్ " అని భయ భయంగా అని అక్కడి నుండి

    పరుగెత్తాడు.

    విలేకరి అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.

  • Prev
  • Next