• Prev
  • Next
  • ఎత్తుపళ్ళ పెళ్లి కొడుకు

    ఎత్తుపళ్ళ పెళ్లి కొడుకు

     

    గదిలో సిగ్గు పడుతున్న కూతురు దగ్గరికి వచ్చిన తండ్రి "అబ్బాయి నచ్చాడా తల్లి ?"

    ఆనందంగా అడిగాడు.

    ఆ కూతురు మరింతగా సిగ్గుపడుతూ "నచ్చాడు నాన్న.కానీ కొంచెం నవ్వినప్పుడు పళ్ళు

    ఎత్తుగా కనిపిస్తున్నాయి."అని చెప్పింది.

    "నిన్ను చేసుకున్నాక ఇంకెక్కడ నవ్వుతాడు లేమ్మా,ఈ సంబంధం ఇష్టమే అని

    చెబుతాను "అని తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

    సిగ్గుపడుతున్న కూతురు గబుక్కున ఆశ్చర్యపోయి నోరు తెరిచింది.

  • Prev
  • Next