• Prev
  • Next
  • ఆఖరు సీట్లోకి మారిన తరువాత

    ఆఖరు సీట్లోకి మారిన తరువాత

    కాంచన, కల్పన ఇద్దరూ అనుకోకుండా మార్కెట్ లో కలుసుకున్నారు.

    " కాంచన..నిన్నసాయంత్రం నేను " నిన్న సాయంత్రం " అనే సినిమాకి వెళ్లాను " అని

    కాంచనతో చెప్పింది కల్పన.

    " ఎలా ఉందే సినిమా ? " అని అడిగింది కాంచన.

    " సినిమా బాగానే వుంది కాని, సినిమా పూర్తయ్యేసరికి నేను ఎనిమిది సీట్లు మారాను "

    అని కొంచం దిగులుగా చెప్పింది కల్పన.

    " ఎందుకని...తుంటరి అబ్బాయిలు ఎవరైనా నడుం మీద చేయివేసి నొక్కడం లాంటివి

    ఏమైనా చేశారా ? " అని ఉత్సాహంగా అడిగింది కాంచన.

    " ఆ...చేశారు. ఆఖరు సీట్లోకి మారిన తరువాత " అని సిగ్గుపడుతూ చెప్పింది కల్పన.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయింది కాంచన.


  • Prev
  • Next