TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Ye Dipam Valla House Kalutundi
ఏ దీపం వల్ల ఇల్లు కాలుతుంది
.jpg)
భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది.
" ఇంటికి దీపం ఇల్లాలే ఏమనుకున్నారో ఏమో ? " అని కోపంగా అంది భార్య.
" అవును. ఆ దీపంతోనే ఇల్లు అంటుకునేది " అని వెటకారంగా అన్నాడు భర్త.