• Prev
  • Next
  • Bharya Mohamla Unte Nacchutundi

    Bharya Mohamla Unte Nacchutundi

    భార్య మొహంలా ఉంటే నచ్చుతుంది

    " ఏవండీ.. నా వంట ఎలా ఉంది ? " అని భర్తను ప్రేమగా అడిగింది భార్య.

    " నీ మొహంలా ఉంది " అని అన్నాడు కోపంగా ఆ భర్త.

    " అయితే మీకు బాగా నచ్చిందన్నమాట " అని ముసిముసిగా నవ్వుతూ లోపలికి

    వెళ్ళింది ఆ భార్య.

  • Prev
  • Next