• Prev
  • Next
  • Phonulo Chanti

    Phonulo Chanti

    అప్పారావు : హలో!బాబు మీ నాన్నకి ఫోన్ ఇవ్వు?

    చంటి : మా నాన్న ఇంట్లో లేరండి.

    అప్పారావు :సరే అమ్మకు ఇవ్వు.

    చంటి : అమ్మ కూడా లేదండి.

    అప్పారావు : ఇంకెవరూ లేరా?

    చంటి : మా సిస్టర్ ఉంది.

    అప్పారావు : అయితే ఆమెకివ్వు.

    చంటి : ఉయ్యాలలోనుంచి తీస్తే ఏడుస్తుంది మరి...........ఇమ్మంటారా?

    అప్పారావు : ఆ....

  • Prev
  • Next