• Prev
  • Next
  • Nidrapoyina Taruvata Yayistaanu

    Nidrapoyina Taruvata Yayistaanu

    " అమ్మ...నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి

    కొనిపెట్టమని నాన్నతో నువ్వు చెప్పావా ?" అని కొడుకు తల్లిని గారాబంగా అడిగాడు.

    "వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుందని నాన్న ఇద్దరినీ

    తిడతాడు " అని బుజ్జగించింది తల్లి.

    " అలా ఏమికాదులే అమ్మా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను"

    అని చెప్పాడు కొడుకు అమాయకంగా.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ తల్లి.

  • Prev
  • Next