• Prev
  • Next
  • Ammayila Gundello Lover Boy comedy

    Ammayila Gundello Lover Boy comedy

    అమ్మాయిల గుండెల్లో లవర్ బాయ్ కామెడీ

    అల్లు అర్జున్ ఎవరు అనే ప్రశ్నకి ఒకప్పుడు అల్లు అరవింద్ గారి అబ్బాయి అనే

    సమాధానం చెప్పడం, వినడం జరిగింది. కాని ఇప్పుడు అలా కాదు అల్లు అర్జున్ అంటే

    ఒక ఆర్య అని, ఒక దేశముదురు అని, ఒక జులాయి అని చెప్పుకునే స్థాయికి ఎదిగిన

    అల్లు అర్జున్ ఈ రోజు ఇద్దరమ్మాయిలతో కలిసి మన ముందుకు వస్తున్నాడు. అయితే

    తెలుగు చిత్ర సీమలో అల్లు అర్జున్ న్ని హీరోగా, అమ్మాయిల గుండెల్లో లవర్ బాయ్ గా

    నిలబెట్టిన ఆర్య2 సినిమాలోని కామెడీ సీన్స్ అల్లు అర్జున్ ఆర్య కామెడీ లో !

  • Prev
  • Next