• Prev
  • Next
  • పెళ్ళికి తొందర పడుతున్న అమ్మాయి

    పెళ్ళికి తొందర పడుతున్న అమ్మాయి

    " తనకు తొందరగా పెళ్ళి చెయ్యమని, లేకపోతే ఎవరితోనైనా లేచిపోతానని అమ్మాయి

    warning ఇచ్చిందండీ " అని విచారంగా చెప్పింది రాజమ్మ.

    " అప్పుడే ఎందుకంతా తొందర పడుతుంది పెళ్ళికి ? " అని ఆశ్చర్యంగా అన్నాడు

    సహదేవరావు.

    " దానికి బట్టలుతుక్కోవడం చాలా కష్టంగా ఉందట " చెప్పింది రాజమ్మ.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.

  • Prev
  • Next