• Prev
  • Next
  • పెళ్లిచూపులు

    పెళ్లిచూపులు

     

     

    భర్త: పెళ్ళి చూపులలో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?

    భార్య : మీ మీసాలు, గంభీరమైన ముఖం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను...!😀😂😜

  • Prev
  • Next