• Prev
  • Next
  • టార్గెట్ మిస్ అవుతున్న భర్త!

     

    టార్గెట్ మిస్ అవుతున్న భర్త!

     


    భర్త భార్య ఫోటో పై కత్తులు విసురుతున్నాడు. కానీ, అన్ని కూడా టార్గెట్ మిస్ అవుతున్నాయి. ఇంతలో అతని భార్య ఫోన్ చేసింది.
    భార్య: ఏవండీ, ఏం చేస్తున్నారు
    అతను నిజాయితీగా చెప్పాడు, 'నిన్ను మిస్ అవుతున్నాను' అని.

  • Prev
  • Next