మెంటల్ భర్త

మెంటల్ భర్త

 

“బాబాయ్ గార్ని మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేసారట కదా! ఇప్పుడు ఎలా వుంది

పిన్నిగారూ?” అడిగింది పక్కింటి సుశీల.

“కాస్త నయం తల్లీ. మొదట్లో ప్రధానమంత్రిననేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి

అంటున్నారు" అని చెప్పింది పిన్నిగారు.

"ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది సుశీల.