పెళ్ళయిన వాళ్లకి మాత్రమే
“నా కంపెనీలో కేవలం పెళ్ళయిన వాళ్ళకే ఉద్యోగాలిస్తాను" చెప్పాడు మేనేజర్.
“ఎందుకు సార్ ?” అడిగాడు ఇంటర్వూకు వచ్చిన రాము.
“వాళ్లయితే ఎన్నితిట్టినా అలవాటుగా సర్దుకుపోతారు కాబట్టి" అని చెప్పి
నాలిక్కరుచుకున్నాడు మేనేజర్.