జరిమానాకు చిల్లర కష్టాలు..

జరిమానాకు చిల్లర కష్టాలు..

 

భార్యను కొట్టినందుకు భర్తకి 1000 రూపాయల జరిమానా విధించారు కోర్టులో జడ్జి గారు...

భర్త: సర్! ఇంకొకసారి కొట్టనా?

జడ్జ్: (కోపంతో) ఏంటి అహంకారమా నాముందే?

భర్త: కాదు జడ్జీ గారూ....

నా దగ్గర చిల్లర లేదు
2000 రూపాయల నోటు ఉంది...అందుకే...