సీరియస్ వార్నింగ్

సీరియస్ వార్నింగ్...

 


డిసెంబర్ 31 రాత్రి 11.59గం.లకు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు వెళ్లకండి! 
వెళ్లారో... మళ్లీ మీరు తిరిగి ఇంటికి వచ్చేది వచ్చే సంవత్సరంలోనే!
బీ కేర్ ఫుల్!