TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Complaints and Suggestions Jokes
ఫిర్యాదులు మరియు సలహాలు
.jpg)
నాలుగు రోడ్లు కలిసి ఎప్పుడు చూసిన రద్దీగా ఉండే చోటు చూసి కొత్తగా హోటల్
పెట్టాడు సుత్తివేలు.
ఆ హోటల్ యొక్క గిరాకీల అభిప్రాయాలు తెలుసుకోవాలని ' ఫిర్యాదులు మరియు
సలహాలు ' అని రాసి ఉన్న డబ్బాని ఆ హోటల్ ముందున్న గోడకి తగిలించాడు.
తగిలించిన రాత్రి హోటల్ మూసేసిన తరువాత ఆ డబ్బా తెరిచి చూశాడు సుత్తివేలు.
అందులో ఒక ఉత్తరం ఉంది.
ఆ ఉత్తరంలో ఏముందో తెలుసుకోవాలనే ఆతృతతో ఆ ఉత్తరం విప్పాడు.
" మైసూర్ బజ్జీకి చట్నీ ఎక్కువగా ఇస్తున్నారు. బాగానే వుంది. అలాగే బజ్జీ సైజ్
పెంచమని నా కోరిక " అని ఆ ఉత్తరంలో రాసి ఉంది.
అది చదివి ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుత్తివేలు.
|
|