Asalu Baagaledu

భార్య వడ్డించిన అన్నం తింటూ అన్నాడు భర్త " ఛ...నీ వంట మా అమ్మ చేసే వంటలాగా

రుచిగా లేదు " అని.

" మీ జీతం మా నాన్న జీతం లాగా ఇరవైవేలు లేదు అని నేను మిమ్ముల్ని

దెప్పిపోడిచానా " అని అక్కడి నుండి వెళ్ళిపోయింది భార్య.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త.