Kannu kotte Buddulu

“అమ్మాయికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి!”అన్నాడు మాధవ్.

“మరేమనుకున్నారు ?అది నాకూతురు "గర్వంగా అంది ఆపర్ణ.

“అదే చెబుతున్నా...పక్కింట్లోని కుర్రాడికి అదే పనిగా కన్ను

కొడుతున్నది!” అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు మాధవ్.