Recheekati Lover

“నీ లవర్ నిన్ను రాత్రుళ్ళే ఎక్కువగా ప్రేమించడానికి కారణం ?”

అడిగింది కవిత.

“అతడికి రీచీకటి ఉండటమే...”సిగ్గుపడుతూ చెప్పింది విమల.