అయోమయం

telugu comedy, comedy jokes,telugu jokes,comedy telugu jokes

 

అయోమయం

అయోమయం :  రాజదాని   ఎప్పుడు వస్తుంది ?
టికెట్ కలెక్టర్ : 8 కి వస్తుంది
అయోమయం : లోకల్ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ?
టికెట్ కలెక్టర్ : 10  కి వస్తుంది
అయోమయం : గూడ్స్  ఎప్పుడు వస్తుంది ?
టికెట్ కలెక్టర్ : నువ్వు ఎక్కడికి పోవాలి
అయోమయం : ట్రాక్ దాటి అవతలకి పోవాలి
టికెట్ కలెక్టర్ : ఆ ఆ ఆ !!