విశ్రాంతి చాలా అవసరం

Read and enjoy hilarious clean latest telugu jokes, funny telugu jokes and telugu comics online

 

విశ్రాంతి చాలా అవసరం

డాక్టర్: మీ ఆయనకు విశ్రాంతి చాలా అవసరం. ఈ నిద్రమాత్రలు తీసుకోండి.
మహిళ: ఈ మాత్రలు ఆయనకు ఎప్పుడు వేయాలంటారు..
డాక్టర్: అవి మీ ఆయనకు కాదు, మీకు... ...... ........ ....
డాక్టర్: మద్యం తాగడం మీరు మానేయాల్సిందే. లేకుంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. దీని గురించి మీతో మాట్లాడాలి.
రోగి: అలాగే డాక్టర్.. సాయంత్రం ఈ పక్కన ఉన్న బార్‌లో కలుద్దాం.. తప్పకుండా రండి.