ఫైనాన్స్ కంపనీ బోర్డు

ఫైనాన్స్ కంపనీ బోర్డు

 

“సార్...మీ ఫైనాన్సు కంపెనీ పేరుని, బోర్డుకు రెండు వైపులా వ్రాయమంటారెందుకు"

అడిగాడు ఆర్ట్ పెయింటర్.

“రేపు బోర్డు తిప్పేసామని పేపరు వాళ్ళు వ్రాయకూడదని" అని చెప్పి పకపక నవ్వాడు ఆ

ఫైనాన్స్ కంపెనీ అతను.