TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
పీనాసి ప్రేమికుడు
" మన అమ్మాయి మరీ ఇంత పీనాసిని ప్రేమిస్తుందనుకోలేదు " అని భర్తతో చెప్పింది
భార్య.
" ఏం చేశాడేమిటి ? " అని అడిగాడు భర్త.
" కార్దు మీద ప్రేమలేక వ్రాసాడు. అది కూడా పక్కవాడి దగ్గర అప్పుతీసుకొని కొన్నాడట..."
అని చెప్పింది భార్య.
" హహహహ..." అని నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు ఆ భర్త.
|