Subhashitaalu Related
Speaking Sweetly is an Ornament
Helping Mind..
Very Valuable...
Suffering burns men
To be with us
Health is more Important
Life is not Permanent
Helping Cunning Fellows...?
Happens through Last Birth
Amrutham (Amortise)
Home>>Subhashitaalu>>Be careful
Be careful....

తస్మాత్ జాగ్రత్త!

Be careful


శిలాస్థ గంధ లేపశ్చ మార్జారోచ్చిష్ట భోజనం

ప్రతిబింబే క్షణం నీరే శక్ర స్యాపి శ్రియా హరేత్

 

రాతి మీది గంధం తీసి శరీరానికి పూసుకోవడం, పిల్లి ఎంగిలి చేసిన పదార్ధాన్ని తినడం, నీళ్ళలో నీడ చూసుకోవడం - ఈ పనులు గనుక చేస్తే దేవేంద్రునికి కూడా కష్టాలు వస్తాయి. ఉన్న సంపదలన్నీ పోతాయి. తస్మాత్ జాగ్రత్త!

 

Sanskrit Subhashitam and meaning, quotable quote Sookthi, hindu dharmik literature and shlokas, satakam in sanskrit and meaning, memorable shlokas and meaning

Share