ఇది కూడా స్త్రీ స్వాతంత్ర్యమే!

 

 

స్త్రియశ్చాపురుషా మార్గం సర్వాలంకారభూషితాః

నిర్భయాః ప్రతిపద్యన్తే యది రక్షతి భూమిపః

‘ఆడది అర్థరాత్రి నడిరోడ్డు మీద నిర్భయంగా తిరిగిననాడు’ అంటూ స్త్రీ స్వాతంత్ర్యం గురించి చెబుతూ ఉంటారు. కానీ ఇదే తరహా భావన కొన్ని వందల ఏళ్లకు ముందే మన శాస్త్రాలలో కనిపిస్తుంది. అందుకు పై పద్యమే ఓ ఉదాహరణ! రాజు (పాలకుడు) కనుక సమర్థుడై ఉంటే... స్త్రీ మగవాడి తోడు లేకుండా, సర్వాభరణాలనూ అలంకరించుకుని నిర్భయంగా తిరగగలదట!


More Good Word Of The Day