తప్పు తెలియక చేస్తే!

 

అజానతా భవేత్కశ్చిదపరాధః కృతో యది।

క్షంతవ్యమేవ తస్యాహుః సుపరీక్ష్య పరీక్షయా॥

తెలియక చేసిన అపరాధం ఎన్నిసార్లయినా క్షమించవచ్చు. కానీ అది తెలిసి చేసినదా, తెలియక చేసినదా అన్న నిర్ణయం మాత్రం ఎంతో పరీక్షించిన తర్వాత కానీ నిర్ణయించకూడదు.

 


More Good Word Of The Day