![]() |
![]() |

పెళ్లి ఉల్లిపాయ లాంటిది... కన్నీళ్లు పెట్టిస్తుంది!
అయినా ఆడా, మగ జీవులు ఊరుకుంటారా?
బుగ్గలు కందేలా తుడుచుకుంటూనే బుక్కైపోతుంటారు!
ఉల్లిపాయ టేస్ట్ బావుంటుంది...
అల్లుకుపొమ్మనే మ్యారేజ్ టెస్ట్ ఇంకా బావుంటుంది!
అందుకే, కట్టుకున్నోళ్లతో కొట్టుకుంటూనే అందరూ పెళ్లనే కనికట్టును చేసేస్తుంటారు!
బికాజ్... పెళ్లైతేనే కదా తిక్కకుదిరేది?
![]() |
![]() |