![]() |
![]() |

క్యారెక్టర్ నటుడి నుంచి స్టార్ హీరో వరకు ఎదిగినా ఎప్పుడూ..ఏ సందర్భంలోనూ తన ఫ్యామిలీని బయటి ప్రపంచానికి చూపించలేదు...కనీసం శుభకార్యాల సమయంలో కూడా ఒక్కడే వచ్చేవాడు తప్పించి భార్యను కూడా తీసుకువచ్చేవాడు కాదు. పరిశ్రమకు తెలిసింది రవితేజ సోదరులు మాత్రమే..మాస్ మహరాజా అభిమానులతో పాటు మీడియా కూడా ఎప్పటి నుంచో తమ అభిమాన హీరో ఫ్యామిలీని చూడాలని ముచ్చటపడుతున్నారు. తాజాగా ఆ కోరికను తీర్చేశాడు రవి. తాజాగా తన ఫ్యామిలీతో ఉన్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. తన భార్య కళ్యాణితేజతో పాటు కొడుకు మహాదన్..అలాగే కుమార్తె మోక్షదలతో కలిసి దిగిన ఆ సెల్ఫీ ప్రజంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
![]() |
![]() |