![]() |
![]() |
.webp)
అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. మూవీ హీరోయిన్ కి తగ్గ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుని. అనసూయ ..ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది... అయితే ఏ ముహూర్తాన కామెడీ షో "జబర్దస్త్" నుంచి బయటకు వచ్చిందో ...అప్పటినుంచి ఆమె టైం బాగోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు అనసూయ రేంజ్ వేరే లెవెల్ కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త ట్రోలింగ్ గా మారిపోయింది ..సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి కామెంట్స్ చేయడంతో ఫాన్స్ ఆమెకు ఫుల్ గా ట్రోల్ చేసేసారు.
అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఐతే ఇప్పుడు అనసూయకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఓ బిగ్ మూవీలో ఒక లీడ్ రోల్ కోసం అనసూయ ఐతే బాగుంటుంది అనుకున్నారట డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ ఆ మూవీలో నటించే హీరో మాత్రం.. తన మూవీలో అనసూయ అసలు వద్దు అని గట్టిగానే చెప్పేశారట. అయితే అనసూయ మంచి వర్త్ ఉన్న నటి అని ఆమె నటించిన సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. ఐతే సోషల్ మీడియా వల్ల అనసూయ లేనిపోని కాంట్రవర్సీలో ఇరుక్కోవడంతో ఆమెకు ఇప్పుడు అవకాశాలు రాకుండా వెనక్కి వెళ్లిపోతున్నాయి. అలాగే నెటిజన్స్ కూడా ఆమె ప్రత్యేకంగా కార్నర్ చేస్తూ కావాలని ట్రోల్ చేయడం వలన కూడా ఆమెకు అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు.
![]() |
![]() |