![]() |
![]() |

ఎట్ లాస్ట్ , వెయిట్ ఈజ్ ఓవర్... పాష్ పోరీస్ వచ్చేశారు! అవును...యూత్ ఫుల్ వాల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కి నెక్ట్స్ బజ్ వర్డ్... వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ లో భాగంగా తెలుగు వన్ అందిస్తోన్న పాష్ పోరీస్ నెటిజన్స్ కి ముందుకి వచ్చేశారు. ఎపిసోడ్ వన్ ఈజ్ నౌ అన్ లైన్....
నెటిజన్స్ చాలా మంది నాటిజన్సే కదండి! టీవీల్లో, సినిమాల్లో వచ్చే సో కాల్డ్ మోరల్ స్టఫ్ మళ్లీ ఇక్కడ కూడా చూడాలనుకుంటారా? అస్సలు అనుకోరు కదా? సమ్ థింగ్ రియల్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. సమ్ థింగ్ యూత్ ఫుల్ అండ్ కలర్ ఫుల్ ఆశిస్తారు. వాళ్లందరికీ పర్ఫెక్ట్ లీ సూటబుల్ ఎంటర్టైన్మెంట్ పాష్ పోరీస్.
ముగ్గురు ఈతరం అమ్మాయిలు ఒకే ఇల్లు కాదు ఒకే రకం సమస్యలు కూడా ఫేస్ చేస్తారు. అయినా కూడా ఎవరి లైఫ్, ఎవరి టేస్ట్స్ వాళ్లవి. మరి ఆ ముగ్గురి జీవితంలో ఇప్పుడు ఏమవుంతోంది? రైట్ నౌ... చెక్ దిస్ వన్...
![]() |
![]() |