![]() |
![]() |
.webp)
గత కొన్ని నెలల నుంచి సిల్వర్ స్క్రీన్ వద్ద పెద్దగా సందడి లేకపోయింది. కారణాలు తెలియదు గాని వేసవి ని తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా ఉపయోగించుకోలేక పోయింది. నెక్స్ట్ వీక్ లో రాబోతున్న లవ్ మీ, రాజుయాదవ్, డర్టీ ఫెలో వంటి సినిమాలతో అయినా తెలుగు సినీ వైభవం ప్రారంభం అవుతుందేమో చూడాలి. అప్పటి దాకా మూవీ లవర్స్ డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓటిటి మీకు అదిరిపోయే కొత్త సినిమాలని అందిస్తుంది
నెట్‌ఫ్లిక్స్ :
మే 22 : టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ (డాక్యుమెంటరీ సిరీస్)
మే 24 : అట్లాస్ (హాలీవుడ్) , క్య్రూ (హిందీ)
అమెజాన్ ప్రైమ్
మే 23 : ద టెస్ట్ 3 (వెబ్‌సిరీస్)
జీ 5
మే 24 : వీర్ సావర్కర్ (హిందీ)
డిస్నీ+హాట్‌స్టార్
మే 23 : ది కర్దాషియన్స్ 5 (వెబ్‌సిరీస్)
మే 24 : ద బీచ్ బాయ్స్ (డాక్యుమెంటరీ మూవీ)
జియో సినిమా
మే 21 : ఆక్వామెన్-2 (తెలుగు)
డ్యూన్2 (హాలీవుడ్)
యాపిల్ టీవీ ప్లస్ :
మే 22 : ట్రైయింగ్ 4 (వెబ్‌సిరీస్)
లయన్స్ గేట్ ప్లే
మే 24 : వాంటెడ్ మాన్ (హాలీవుడ్)
సో ఈ వారం థియేటర్స్ లో సినిమాలు లేవని నిరాశపడకుండా ఓటిటి లో ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. పైగా అవన్నీ కూడా ఒక దానికి ఒకటి సంబంధం లేని విభిన్నమైన సినిమాలే. భారీ బడ్జట్ తో పాటు క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంది
![]() |
![]() |