![]() |
![]() |

ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఒక అమ్మాయి జిమ్ నుంచి బయటకి వస్తుంటే ఆ అమ్మాయి పేస్ కి రష్మిక పేస్ పెట్టి రష్మిక క్లివేజ్ షో చేస్తుందని అన్నారు. ఆ తర్వాత అది రష్మిక డీప్ ఫేక్ వీడియో అని తెలియడంతో ఆమెకి జరిగిన అన్యాయంపై పలువురు సెలెబ్రిటీ లు స్పందించి ఆమె కి మద్దతుగా నిలిచారు. రష్మిక కూడా ఆ విషయంపై చాలా ఘాటుగానే స్పందించింది.పైగా ఇదే అవమానం నేను కాలేజీలో చదువుకొనే రోజుల్లో జరిగి ఉంటే ఒక మనిషిగా నేను కోలుకొని ఉండేదాన్ని కాదు అని కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియోనే నయం అనే రీతిలో ఆమె మీద పలు విమర్శలు వస్తున్నాయి.

రష్మిక నటించిన తాజా చిత్రం యానిమల్ మొన్న 1 న విడుదల అయ్యి రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఈ చిత్రంలో రణబీర్ వైఫ్ గా నటించిన రష్మిక రణబీర్ తో లిప్ లాక్, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. మరీ ముఖ్యంగా రణబీర్ కి ఎదురుగా నుంచొని తన డ్రెస్ తీసేసి బ్రాతో నిలబడుతుంది. ఈ సీన్ లో మరీ ముఖ్యంగా రష్మిక క్లివేజ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయంపైనే నెటిజన్స్ రష్మిక పై తీవ్రంగా మండిపడుతున్నారు.డీప్ ఫేక్ వీడియో కన్నా చాలా దారుణంగా ఉందంటూ రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.కొంత మంది అయితే బహుశా అది కూడా డీప్ ఫేక్ వీడియో కావచ్చేమో అని అలాగే అసలు శృంగార సన్నివేశాల్లో రష్మిక నటించలేదేమో అని వ్యంగంగా అంటున్నారు.
ఇక యానిమల్ మూవీ ని కొంత మంది బాగుంది అని అంటుంటుండగా మరికొంత మంది అయితే మూవీ లో అసభ్యకరమైన సన్నివేశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయని హింస రొమాన్స్ కోసమే సినిమా తీసారని అంటున్నారు. ఏది ఏమైనా యానిమల్ రికార్డు కలెక్షన్స్ ని సాదిస్తు ముందుకు వెళ్తుంది.
![]() |
![]() |