![]() |
![]() |

ఈమధ్య ఓటీటీలకు ఎంత ప్రాధాన్యం పెరిగిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలు చూసేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. శుక్రవారం వచ్చిందీ అంటే థియేటర్లకు పోటీగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లను, టీవీ షోలను అందుబాటులోకి తెస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇవన్నీ పలు భాషల్లో అందుబాటులో ఉండడంతో ఇప్పుడు ఓటీటీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ వారంలో శుక్రవారం ఒక్కరోజే 21 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేమిటో ఓసారి చూద్దాం...
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
బ్రాన్ : ది ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్)
కులీన్ రూనీ : ది రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్)
క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్)
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (తెలుగు)
స్నేక్స్ ఎస్‌ఓఎస్ : గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్)
బుక్ మై షో :
ఓడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళం)
ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్) జనవరి 20
జియో సినిమా :
లా అండ్ అర్డర్ : స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 (ఇంగ్లీష్ సిరీస్)
అమెజాన్ ప్రైమ్
ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్)
ఫిలిప్స్ (మలయాళం)
హబ్జిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్)
లాల్ : లాస్ట్‌వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్)
జోర్రో : స్పానిస్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ :
ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్)
లవ్ ఆన్ ది స్పెక్ట్రమ్ యూఎస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
మి సోల్ డాడ్ టియాన్ అలాస్ (స్పానిష్ సినిమా)
సిక్స్ టీ మినిట్స్ (జర్మన్)
ద బెక్‌తెడ్ (కొరియన్ సిరీస్)
ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్)
ద కిచెన్ (ఇంగ్లీష్)
కేఫ్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) జనవరి 20
![]() |
![]() |