Previous Page
Next Page
--Select Page--
మహాశక్తి పేజి 1
మహాశక్తి పేజి 2
మహాశక్తి పేజి 3
మహాశక్తి పేజి 4
మహాశక్తి పేజి 5
మహాశక్తి పేజి 6
మహాశక్తి పేజి 7
మహాశక్తి పేజి 8
మహాశక్తి పేజి 9
మహాశక్తి పేజి 10
మహాశక్తి పేజి 11
మహాశక్తి పేజి 12
మహాశక్తి పేజి 13
మహాశక్తి పేజి 14
మహాశక్తి పేజి 15
మహాశక్తి పేజి 16
మహాశక్తి పేజి 17
మహాశక్తి పేజి 18
మహాశక్తి పేజి 19
మహాశక్తి పేజి 20
మహాశక్తి పేజి 21
మహాశక్తి పేజి 22
మహాశక్తి పేజి 23
మహాశక్తి పేజి 24
మహాశక్తి పేజి 25
మహాశక్తి పేజి 26
మహాశక్తి పేజి 27
మహాశక్తి పేజి 28
మహాశక్తి పేజి 29
మహాశక్తి పేజి 30
మహాశక్తి పేజి 31
మహాశక్తి పేజి 32
మహాశక్తి పేజి 33
మహాశక్తి పేజి 34
మహాశక్తి పేజి 35
మహాశక్తి పేజి 36
మహాశక్తి పేజి 37
మహాశక్తి పేజి 38
మహాశక్తి పేజి 39
మహాశక్తి పేజి 40
మహాశక్తి పేజి 41
మహాశక్తి పేజి 42
మహాశక్తి పేజి 43
మహాశక్తి పేజి 44
మహాశక్తి పేజి 45
మహాశక్తి పేజి 46
మహాశక్తి పేజి 47
మహాశక్తి పేజి 48
మహాశక్తి పేజి 49
మహాశక్తి పేజి 50
మహాశక్తి పేజి 51
మహాశక్తి పేజి 52
మహాశక్తి పేజి 53
మహాశక్తి పేజి 54
మహాశక్తి పేజి 55
మహాశక్తి పేజి 56
మహాశక్తి పేజి 57
మహాశక్తి పేజి 58
మహాశక్తి పేజి 59
మహాశక్తి పేజి 60
మహాశక్తి పేజి 61
మహాశక్తి పేజి 62
మహాశక్తి పేజి 63
మహాశక్తి పేజి 64
మహాశక్తి పేజి 65
మహాశక్తి పేజి 66
మహాశక్తి పేజి 67
మహాశక్తి పేజి 68
మహాశక్తి పేజి 69
మహాశక్తి పేజి 70
మహాశక్తి పేజి 71
మహాశక్తి పేజి 72
మహాశక్తి పేజి 73
మహాశక్తి పేజి 74
మహాశక్తి పేజి 75
మహాశక్తి పేజి 76
మహాశక్తి పేజి 77
మహాశక్తి పేజి 78
మహాశక్తి పేజి 79
మహాశక్తి పేజి 80
మహాశక్తి పేజి 81
మహాశక్తి పేజి 82
మహాశక్తి పేజి 83
మహాశక్తి పేజి 84
మహాశక్తి పేజి 85
మహాశక్తి పేజి 86
మహాశక్తి పేజి 87
మహాశక్తి పేజి 88
మహాశక్తి పేజి 89
మహాశక్తి పేజి 90
మహాశక్తి పేజి 91
మహాశక్తి పేజి 92
మహాశక్తి పేజి 93
మహాశక్తి పేజి 94
మహాశక్తి పేజి 95
మహాశక్తి పేజి 96
మహాశక్తి పేజి 97
మహాశక్తి పేజి 98
మహాశక్తి పేజి 99
మహాశక్తి పేజి 100
మహాశక్తి పేజి 101
మహాశక్తి పేజి 102
మహాశక్తి పేజి 103
మహాశక్తి పేజి 104
మహాశక్తి పేజి 105
మహాశక్తి పేజి 106
మహాశక్తి పేజి 107
మహాశక్తి పేజి 108
మహాశక్తి పేజి 109
మహాశక్తి పేజి 110
మహాశక్తి పేజి 111
మహాశక్తి పేజి 112
మహాశక్తి పేజి 113
మహాశక్తి పేజి 114
మహాశక్తి పేజి 115
మహాశక్తి పేజి 116
మహాశక్తి పేజి 117
మహాశక్తి పేజి 118
మహాశక్తి పేజి 119
మహాశక్తి పేజి 120
మహాశక్తి పేజి 121
మహాశక్తి పేజి 122
మహాశక్తి పేజి 123
మహాశక్తి పేజి 124
మహాశక్తి పేజి 125
మహాశక్తి పేజి 126
మహాశక్తి పేజి 127
మహాశక్తి పేజి 128
మహాశక్తి పేజి 129
మహాశక్తి పేజి 130
మహాశక్తి పేజి 131
మహాశక్తి పేజి 132
మహాశక్తి పేజి 133
మహాశక్తి పేజి 27
ఒన్ కెన్ ఎల్లీజ్ ఎనీబడీ! బట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏన్ ఎలిగేషన్ అంటిల్ ఇటీజ్ ప్రూవ్ డ్!"
వి.కె.ఆర్. తమాషాగా నవ్వాడు. ఈశ్వర్ కి ఆ నవ్వు ఒళ్ళుమండేలా చేసింది.
"నీ తెలివి తేటలకి జోహారు ఈశ్వర్! కానీ ఓ ఆడపిల్ల యిది నువ్వుచేశావని ఖచ్చితంగా చెపుతూ బోరుమని ఏడుస్తోంది. దీనికి సాక్ష్యాలూ, ఆధారాలూ అవసరంలేదు."
"అది నా హాండ్ రైటింగ్ కాదు. ప్రింటెడ్ లెటర్స్! ఆమె నేనేనని అన్నంత మాత్రాన నేనే అవుతానా? మీరే ఎందుకు కాకూడదు?"
"షటప్! నువ్వు తెలివయిన వాడివి కనుకనే పేపర్లో లెటర్స్ ని కత్తిరించి నీట్ గా పేస్ట్ చేశావు."
"మీరు చాలా అనవసరంగా మాట్లాడుతున్నారు. నేను రాయలేదు. రాయలేదు. ఆఖరిసారిగా చెపుతున్నాను. నేను రాయలేదు" అరిచాడు ఈశ్వర్.
"అయాం సారీ మిస్టర్! నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. యూ కెన్ గో" అన్నాడు ప్రిన్సిపల్ వి.కె.ఆర్.
ఈశ్వర్ చివర మాటలని వినలేదు.
గిరుక్కున తిరిగి బయటికి వచ్చేశాడు. అతని మిత్రులూ అతన్ని అనుసరించారు.
నిమిషాల్లో ఈశ్వర్ని కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన వార్త పాకిపోయింది అదో చర్చ అయిపోయింది విద్యార్థినీ విద్యార్థుల్లో.
ఒక సీనియర్ లెక్చరర్ అన్నాడు ప్రిన్సిపాల్ తో -
"మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అతను ఎలాంటివాడో మనలో చాలామందికి తెలుసు."
ప్రిన్సిపాల్ నీళ్లు నమిలి అన్నాడు -
"అమ్మాయి చెబుతోంది కదా!"
"ఎనీహౌ, కాలేజీలో మరి కొన్ని గొడవలు జరగడానికి దారితీసే నిర్ణయం మీరు తీసుకున్నారు" అన్నాడాయన.
ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు వి.కె.ఆర్.
"ఈశ్వర్ ఏమిటి? ఇలా చెయ్యడమేమిటి, ఇందులో ఏదో తిరకాసుంది" అనుకున్నారు అబ్బాయిలు.
"చిత్రలాంటి అందాల బరిణ ప్రేమకి పాత్రుడైన ఈశ్వర్ ఆఫ్ట్రాల్ స్వర్ణకోసం ఇలా చేశాడంటే నమ్మలేం" అనుకొన్నారు అమ్మాయిలు.
"అయినా అది పిచ్చిది కాకపోతే, ఇదో అదృష్టంగా భావించక యిలా అల్లరి చేసుకొంటుందా? అదే నేనయితే ఆ ఉత్తరాన్ని ఫోటోకట్టించి సర్టిఫికెట్ లా బెడ్ రూమ్ లో తగిలించేదాన్ని" అంది మహారాణి అనే అమ్మాయి.
"అది బూతు పురాణమట" అంది కస్తూరి.
"సో. వాట్? చేస్తే తప్పు కాదు కానీ చదివితే తప్పా? సెక్స్ మనిషికి దేవుడిచ్చిన వరం. దానికి సిగ్గు పడకూడదు......"
"ఫర్లేదు. రేపు డాక్టర్ వి అయితే సెక్స్ స్పెషలిస్ట్ అని బోర్డు పెట్టుకో" అంది రాజ్యలక్ష్మి.
"తప్పకుండా"
ఈ మాటలన్నీ వింటూ అశ్వని ఓ పక్కగా నిలబడి ఉంది.
ఆమెకి స్వర్ణమీద కోపం రావడంలేదు. జాలిగా ఉంది. ఆమె ఎలాంటి పరిస్థితిలో అలా చేసిందో ఆమెకి తెలుసు.
చిత్ర విసురుగా వెళ్ళిపోయింది కారులో.
నోరు తెరిచి ఎవరూ ఏమీ అనలేకపోతున్నారు.
కారణం ఎవరిచేత దెబ్బలు తినవలసి వస్తుందోనన్న భయం. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈశ్వర్ని సస్పెండ్ చేయడం నచ్చలేదు చాలామందికి.
మొత్తానికి కాలేజీ ఆవరణలో ఓ విధమైన వాతావరణం నెలకొన్నది.
12
సాయంత్రం వరకూ స్వర్ణ లేడీస్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూనే వుంది.
ఆమెని పలకరించిన వాళ్ళు లేరు. దాన్ని బట్టి ఆమెకి అర్ధమవుతూనే ఉంది. అందరూ తననెంతగా ఏవగించుకుంటున్నారో?
కాలేజీ విడిచిపెట్టాక మరికొంతసేపు ఆగి బయటికి వచ్చింది స్వర్ణ.
బస్టాప్ వరకూ నడిచే ఓపిక లేదామెకి.
"రిక్షా కావాలా అమ్మా!" అడిగాడు రిక్షావాడు.
ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఎక్కి కూర్చుంది స్వర్ణ.
కొంతదూరం పోయార రిక్షా ఒక సందు తిరిగింది.
"అదేమిటి? ఇటు కాదు" కంగారుగా అంది స్వర్ణ.
రిక్షావాడు మాట్లాడలేదు. గబగబా తొక్కుతున్నాడు రిక్షా.
Previous Page
Next Page
--Select Page--
మహాశక్తి పేజి 1
మహాశక్తి పేజి 2
మహాశక్తి పేజి 3
మహాశక్తి పేజి 4
మహాశక్తి పేజి 5
మహాశక్తి పేజి 6
మహాశక్తి పేజి 7
మహాశక్తి పేజి 8
మహాశక్తి పేజి 9
మహాశక్తి పేజి 10
మహాశక్తి పేజి 11
మహాశక్తి పేజి 12
మహాశక్తి పేజి 13
మహాశక్తి పేజి 14
మహాశక్తి పేజి 15
మహాశక్తి పేజి 16
మహాశక్తి పేజి 17
మహాశక్తి పేజి 18
మహాశక్తి పేజి 19
మహాశక్తి పేజి 20
మహాశక్తి పేజి 21
మహాశక్తి పేజి 22
మహాశక్తి పేజి 23
మహాశక్తి పేజి 24
మహాశక్తి పేజి 25
మహాశక్తి పేజి 26
మహాశక్తి పేజి 27
మహాశక్తి పేజి 28
మహాశక్తి పేజి 29
మహాశక్తి పేజి 30
మహాశక్తి పేజి 31
మహాశక్తి పేజి 32
మహాశక్తి పేజి 33
మహాశక్తి పేజి 34
మహాశక్తి పేజి 35
మహాశక్తి పేజి 36
మహాశక్తి పేజి 37
మహాశక్తి పేజి 38
మహాశక్తి పేజి 39
మహాశక్తి పేజి 40
మహాశక్తి పేజి 41
మహాశక్తి పేజి 42
మహాశక్తి పేజి 43
మహాశక్తి పేజి 44
మహాశక్తి పేజి 45
మహాశక్తి పేజి 46
మహాశక్తి పేజి 47
మహాశక్తి పేజి 48
మహాశక్తి పేజి 49
మహాశక్తి పేజి 50
మహాశక్తి పేజి 51
మహాశక్తి పేజి 52
మహాశక్తి పేజి 53
మహాశక్తి పేజి 54
మహాశక్తి పేజి 55
మహాశక్తి పేజి 56
మహాశక్తి పేజి 57
మహాశక్తి పేజి 58
మహాశక్తి పేజి 59
మహాశక్తి పేజి 60
మహాశక్తి పేజి 61
మహాశక్తి పేజి 62
మహాశక్తి పేజి 63
మహాశక్తి పేజి 64
మహాశక్తి పేజి 65
మహాశక్తి పేజి 66
మహాశక్తి పేజి 67
మహాశక్తి పేజి 68
మహాశక్తి పేజి 69
మహాశక్తి పేజి 70
మహాశక్తి పేజి 71
మహాశక్తి పేజి 72
మహాశక్తి పేజి 73
మహాశక్తి పేజి 74
మహాశక్తి పేజి 75
మహాశక్తి పేజి 76
మహాశక్తి పేజి 77
మహాశక్తి పేజి 78
మహాశక్తి పేజి 79
మహాశక్తి పేజి 80
మహాశక్తి పేజి 81
మహాశక్తి పేజి 82
మహాశక్తి పేజి 83
మహాశక్తి పేజి 84
మహాశక్తి పేజి 85
మహాశక్తి పేజి 86
మహాశక్తి పేజి 87
మహాశక్తి పేజి 88
మహాశక్తి పేజి 89
మహాశక్తి పేజి 90
మహాశక్తి పేజి 91
మహాశక్తి పేజి 92
మహాశక్తి పేజి 93
మహాశక్తి పేజి 94
మహాశక్తి పేజి 95
మహాశక్తి పేజి 96
మహాశక్తి పేజి 97
మహాశక్తి పేజి 98
మహాశక్తి పేజి 99
మహాశక్తి పేజి 100
మహాశక్తి పేజి 101
మహాశక్తి పేజి 102
మహాశక్తి పేజి 103
మహాశక్తి పేజి 104
మహాశక్తి పేజి 105
మహాశక్తి పేజి 106
మహాశక్తి పేజి 107
మహాశక్తి పేజి 108
మహాశక్తి పేజి 109
మహాశక్తి పేజి 110
మహాశక్తి పేజి 111
మహాశక్తి పేజి 112
మహాశక్తి పేజి 113
మహాశక్తి పేజి 114
మహాశక్తి పేజి 115
మహాశక్తి పేజి 116
మహాశక్తి పేజి 117
మహాశక్తి పేజి 118
మహాశక్తి పేజి 119
మహాశక్తి పేజి 120
మహాశక్తి పేజి 121
మహాశక్తి పేజి 122
మహాశక్తి పేజి 123
మహాశక్తి పేజి 124
మహాశక్తి పేజి 125
మహాశక్తి పేజి 126
మహాశక్తి పేజి 127
మహాశక్తి పేజి 128
మహాశక్తి పేజి 129
మహాశక్తి పేజి 130
మహాశక్తి పేజి 131
మహాశక్తి పేజి 132
మహాశక్తి పేజి 133