Previous Page
Next Page
--Select Page--
శ్రీ శ్రీ కథలు పేజి 1
శ్రీ శ్రీ కథలు పేజి 2
శ్రీ శ్రీ కథలు పేజి 3
శ్రీ శ్రీ కథలు పేజి 4
శ్రీ శ్రీ కథలు పేజి 5
శ్రీ శ్రీ కథలు పేజి 6
శ్రీ శ్రీ కథలు పేజి 7
శ్రీ శ్రీ కథలు పేజి 8
శ్రీ శ్రీ కథలు పేజి 9
శ్రీ శ్రీ కథలు పేజి 10
శ్రీ శ్రీ కథలు పేజి 11
శ్రీ శ్రీ కథలు పేజి 12
శ్రీ శ్రీ కథలు పేజి 13
శ్రీ శ్రీ కథలు పేజి 14
శ్రీ శ్రీ కథలు పేజి 15
శ్రీ శ్రీ కథలు పేజి 16
శ్రీ శ్రీ కథలు పేజి 17
శ్రీ శ్రీ కథలు పేజి 18
శ్రీ శ్రీ కథలు పేజి 19
శ్రీ శ్రీ కథలు పేజి 20
శ్రీ శ్రీ కథలు పేజి 21
శ్రీ శ్రీ కథలు పేజి 22
శ్రీ శ్రీ కథలు పేజి 23
శ్రీ శ్రీ కథలు పేజి 24
శ్రీ శ్రీ కథలు పేజి 25
శ్రీ శ్రీ కథలు పేజి 26
శ్రీ శ్రీ కథలు పేజి 27
శ్రీ శ్రీ కథలు పేజి 28
శ్రీ శ్రీ కథలు పేజి 29
శ్రీ శ్రీ కథలు పేజి 30
శ్రీ శ్రీ కథలు పేజి 31
శ్రీ శ్రీ కథలు పేజి 32
శ్రీ శ్రీ కథలు పేజి 33
శ్రీ శ్రీ కథలు పేజి 34
శ్రీ శ్రీ కథలు పేజి 35
శ్రీ శ్రీ కథలు పేజి 36
శ్రీ శ్రీ కథలు పేజి 37
శ్రీ శ్రీ కథలు పేజి 38
శ్రీ శ్రీ కథలు పేజి 39
శ్రీ శ్రీ కథలు పేజి 40
శ్రీ శ్రీ కథలు పేజి 41
శ్రీ శ్రీ కథలు పేజి 42
శ్రీ శ్రీ కథలు పేజి 43
శ్రీ శ్రీ కథలు పేజి 44
శ్రీ శ్రీ కథలు పేజి 45
శ్రీ శ్రీ కథలు పేజి 46
శ్రీ శ్రీ కథలు పేజి 47
శ్రీ శ్రీ కథలు పేజి 48
శ్రీ శ్రీ కథలు పేజి 49
శ్రీ శ్రీ కథలు పేజి 50
శ్రీ శ్రీ కథలు పేజి 51
శ్రీ శ్రీ కథలు పేజి 52
శ్రీ శ్రీ కథలు పేజి 53
శ్రీ శ్రీ కథలు పేజి 54
శ్రీ శ్రీ కథలు పేజి 55
శ్రీ శ్రీ కథలు పేజి 56
శ్రీ శ్రీ కథలు పేజి 57
శ్రీ శ్రీ కథలు పేజి 58
శ్రీ శ్రీ కథలు పేజి 59
శ్రీ శ్రీ కథలు పేజి 60
శ్రీ శ్రీ కథలు పేజి 61
శ్రీ శ్రీ కథలు పేజి 62
శ్రీ శ్రీ కథలు పేజి 63
శ్రీ శ్రీ కథలు పేజి 64
శ్రీ శ్రీ కథలు పేజి 65
శ్రీ శ్రీ కథలు పేజి 66
శ్రీ శ్రీ కథలు పేజి 67
శ్రీ శ్రీ కథలు పేజి 68
శ్రీ శ్రీ కథలు పేజి 69
శ్రీ శ్రీ కథలు పేజి 70
శ్రీ శ్రీ కథలు పేజి 71
శ్రీ శ్రీ కథలు పేజి 72
శ్రీ శ్రీ కథలు పేజి 73
శ్రీ శ్రీ కథలు పేజి 74
శ్రీ శ్రీ కథలు పేజి 75
శ్రీ శ్రీ కథలు పేజి 76
శ్రీ శ్రీ కథలు పేజి 77
శ్రీ శ్రీ కథలు పేజి 78
శ్రీ శ్రీ కథలు పేజి 79
శ్రీ శ్రీ కథలు పేజి 80
శ్రీ శ్రీ కథలు పేజి 81
శ్రీ శ్రీ కథలు పేజి 82
శ్రీ శ్రీ కథలు పేజి 83
శ్రీ శ్రీ కథలు పేజి 84
శ్రీ శ్రీ కథలు పేజి 85
శ్రీ శ్రీ కథలు పేజి 86
శ్రీ శ్రీ కథలు పేజి 87
శ్రీ శ్రీ కథలు పేజి 88
శ్రీ శ్రీ కథలు పేజి 89
శ్రీ శ్రీ కథలు పేజి 90
శ్రీ శ్రీ కథలు పేజి 91
శ్రీ శ్రీ కథలు పేజి 92
శ్రీ శ్రీ కథలు పేజి 93
శ్రీ శ్రీ కథలు పేజి 37
కుళ్ళూ పేతుళ్ళూ
భీభత్స రసం
దేవుడి గదిలో దయ్యాలు - ఇది
ప్రతీ యింటిలో భీభత్సం
ఇంట్లో వంటకి మండదు పొయ్యి
దేవర వారికి దీపాలు
కక్కసు చూస్తే ప్రత్యక్ష నరకం
గలీజు బూజు గదులన్నీ
తలగడాలలో నల్లుల సంతతి
వండులాలలో మన్నూ మశానం
ధనిక గృహాల్లో దారిద్ర్యం
ఇదీ బ్రదర్ మన ఐశ్వర్యం
మనం మనుష్యుల మనుకొందామా,
ద్విపాద పశువులమని అంటామా?
పశువుకి కూడా శుభ్రత వుంది
నర పశువులకే అది లేదు.
ఈ దేశంలో వలకా దేవుడు
పందీ దేవుడు మనిషే యెదవ!
వ్యాపారంరా, వ్యాపారం!
తెల్లారి లేచింది మొదలు
యెవడి నెత్తి కొడదామా అనే ఆలోచన,
మొగుణ్ణి పెళ్ళాం మోసం చేస్తది
మొగాడు ముండల ముఠాకోరు
ఎక్కడా లేని ఇంత అసహ్యం
ఇక్కడే ఎందుకుండాలి?
అందుకు ఒకటే కారణం
అదే దైవం
అనే భావం
చెయ్ రా, చెయ్ రా, చెయ్, చెయ్, చెయ్,
నీ యిష్టం వచ్చినన్ని పాపాలు చెయ్
ఫర్వాలేదు భగవంతుడున్నాడు
కొబ్బరి కాయొకటి కొడితే చాలు
కర్పూరం వెలిగిస్తే మేలు
ముడుచుకు పోతాయ్, నీ పాపాలు
మసీదు ముందర, బాపెల్ ముందర
కోవెల ముందర గుమిగూడేసి
ఎవరు వారు? ఎవరు వారు?
కుష్టు రాగులూ, కుంటీ గుడ్డీ
ఆ చుట్టూతా బోలెడు ఈగలు
బోలెడు దోమలు
నీ అన్నంలో విషం కలుపుతాయ్
సరదాగా నువ్వధి సాపడుతావు
అదే ప్రసాదమని అనుకుంటావు
కళ్ళ కద్దు కుంటావు
అది పెంటరా అని నే నంటా
నువ్వు నన్ను నాస్తికుడంటావు
ఒరేయ్ ఎలకా, ఒరేయ్ పంది
ఒరేయ్ శునకా, ఒరేయ్ నందీ
మీ రంతా భక్తులు, అశక్తులు,
బానిసలు !
మానసిక స్వాతంత్ర్యం లేదు మీకు, మీ
మనస్సు నిండా
కుళ్ళూ పీతుళ్ళూ
ఇది జుగుప్స!
ఇది భీభత్సానికి స్థాయీ భావం!
ఈ యేహ్యం ఎవరు తొలగిస్తార్రా?
దేవుడా?
బతికున్న జీవుడా?
వెళ్ళు గుడిలోకి
దరగా లోకి
చర్చి లోకి
అక్కడ అంతా భీభత్సం!
బైటికి రా!
విశాల విశ్వంలోకి విరుచుకు పడు!
నన్ను నమ్ము! నా మాట నమ్ము!
కుళ్ళు దేవుళ్ళని నమ్మకు
దేవుళ్ళంతా కుళ్ళే!
---౦౦౦---
Previous Page
Next Page
--Select Page--
శ్రీ శ్రీ కథలు పేజి 1
శ్రీ శ్రీ కథలు పేజి 2
శ్రీ శ్రీ కథలు పేజి 3
శ్రీ శ్రీ కథలు పేజి 4
శ్రీ శ్రీ కథలు పేజి 5
శ్రీ శ్రీ కథలు పేజి 6
శ్రీ శ్రీ కథలు పేజి 7
శ్రీ శ్రీ కథలు పేజి 8
శ్రీ శ్రీ కథలు పేజి 9
శ్రీ శ్రీ కథలు పేజి 10
శ్రీ శ్రీ కథలు పేజి 11
శ్రీ శ్రీ కథలు పేజి 12
శ్రీ శ్రీ కథలు పేజి 13
శ్రీ శ్రీ కథలు పేజి 14
శ్రీ శ్రీ కథలు పేజి 15
శ్రీ శ్రీ కథలు పేజి 16
శ్రీ శ్రీ కథలు పేజి 17
శ్రీ శ్రీ కథలు పేజి 18
శ్రీ శ్రీ కథలు పేజి 19
శ్రీ శ్రీ కథలు పేజి 20
శ్రీ శ్రీ కథలు పేజి 21
శ్రీ శ్రీ కథలు పేజి 22
శ్రీ శ్రీ కథలు పేజి 23
శ్రీ శ్రీ కథలు పేజి 24
శ్రీ శ్రీ కథలు పేజి 25
శ్రీ శ్రీ కథలు పేజి 26
శ్రీ శ్రీ కథలు పేజి 27
శ్రీ శ్రీ కథలు పేజి 28
శ్రీ శ్రీ కథలు పేజి 29
శ్రీ శ్రీ కథలు పేజి 30
శ్రీ శ్రీ కథలు పేజి 31
శ్రీ శ్రీ కథలు పేజి 32
శ్రీ శ్రీ కథలు పేజి 33
శ్రీ శ్రీ కథలు పేజి 34
శ్రీ శ్రీ కథలు పేజి 35
శ్రీ శ్రీ కథలు పేజి 36
శ్రీ శ్రీ కథలు పేజి 37
శ్రీ శ్రీ కథలు పేజి 38
శ్రీ శ్రీ కథలు పేజి 39
శ్రీ శ్రీ కథలు పేజి 40
శ్రీ శ్రీ కథలు పేజి 41
శ్రీ శ్రీ కథలు పేజి 42
శ్రీ శ్రీ కథలు పేజి 43
శ్రీ శ్రీ కథలు పేజి 44
శ్రీ శ్రీ కథలు పేజి 45
శ్రీ శ్రీ కథలు పేజి 46
శ్రీ శ్రీ కథలు పేజి 47
శ్రీ శ్రీ కథలు పేజి 48
శ్రీ శ్రీ కథలు పేజి 49
శ్రీ శ్రీ కథలు పేజి 50
శ్రీ శ్రీ కథలు పేజి 51
శ్రీ శ్రీ కథలు పేజి 52
శ్రీ శ్రీ కథలు పేజి 53
శ్రీ శ్రీ కథలు పేజి 54
శ్రీ శ్రీ కథలు పేజి 55
శ్రీ శ్రీ కథలు పేజి 56
శ్రీ శ్రీ కథలు పేజి 57
శ్రీ శ్రీ కథలు పేజి 58
శ్రీ శ్రీ కథలు పేజి 59
శ్రీ శ్రీ కథలు పేజి 60
శ్రీ శ్రీ కథలు పేజి 61
శ్రీ శ్రీ కథలు పేజి 62
శ్రీ శ్రీ కథలు పేజి 63
శ్రీ శ్రీ కథలు పేజి 64
శ్రీ శ్రీ కథలు పేజి 65
శ్రీ శ్రీ కథలు పేజి 66
శ్రీ శ్రీ కథలు పేజి 67
శ్రీ శ్రీ కథలు పేజి 68
శ్రీ శ్రీ కథలు పేజి 69
శ్రీ శ్రీ కథలు పేజి 70
శ్రీ శ్రీ కథలు పేజి 71
శ్రీ శ్రీ కథలు పేజి 72
శ్రీ శ్రీ కథలు పేజి 73
శ్రీ శ్రీ కథలు పేజి 74
శ్రీ శ్రీ కథలు పేజి 75
శ్రీ శ్రీ కథలు పేజి 76
శ్రీ శ్రీ కథలు పేజి 77
శ్రీ శ్రీ కథలు పేజి 78
శ్రీ శ్రీ కథలు పేజి 79
శ్రీ శ్రీ కథలు పేజి 80
శ్రీ శ్రీ కథలు పేజి 81
శ్రీ శ్రీ కథలు పేజి 82
శ్రీ శ్రీ కథలు పేజి 83
శ్రీ శ్రీ కథలు పేజి 84
శ్రీ శ్రీ కథలు పేజి 85
శ్రీ శ్రీ కథలు పేజి 86
శ్రీ శ్రీ కథలు పేజి 87
శ్రీ శ్రీ కథలు పేజి 88
శ్రీ శ్రీ కథలు పేజి 89
శ్రీ శ్రీ కథలు పేజి 90
శ్రీ శ్రీ కథలు పేజి 91
శ్రీ శ్రీ కథలు పేజి 92
శ్రీ శ్రీ కథలు పేజి 93