Previous Page
Next Page
--Select Page--
కూచిపూడి కళాసాగరము పేజి 1
కూచిపూడి కళాసాగరము పేజి 2
కూచిపూడి కళాసాగరము పేజి 3
కూచిపూడి కళాసాగరము పేజి 4
కూచిపూడి కళాసాగరము పేజి 5
కూచిపూడి కళాసాగరము పేజి 6
కూచిపూడి కళాసాగరము పేజి 7
కూచిపూడి కళాసాగరము పేజి 8
కూచిపూడి కళాసాగరము పేజి 9
కూచిపూడి కళాసాగరము పేజి 10
కూచిపూడి కళాసాగరము పేజి 11
కూచిపూడి కళాసాగరము పేజి 12
కూచిపూడి కళాసాగరము పేజి 13
కూచిపూడి కళాసాగరము పేజి 14
కూచిపూడి కళాసాగరము పేజి 15
కూచిపూడి కళాసాగరము పేజి 16
కూచిపూడి కళాసాగరము పేజి 17
కూచిపూడి కళాసాగరము పేజి 18
కూచిపూడి కళాసాగరము పేజి 19
కూచిపూడి కళాసాగరము పేజి 20
కూచిపూడి కళాసాగరము పేజి 21
కూచిపూడి కళాసాగరము పేజి 22
కూచిపూడి కళాసాగరము పేజి 23
కూచిపూడి కళాసాగరము పేజి 24
కూచిపూడి కళాసాగరము పేజి 25
కూచిపూడి కళాసాగరము పేజి 26
కూచిపూడి కళాసాగరము పేజి 27
కూచిపూడి కళాసాగరము పేజి 28
కూచిపూడి కళాసాగరము పేజి 29
కూచిపూడి కళాసాగరము పేజి 30
కూచిపూడి కళాసాగరము పేజి 31
కూచిపూడి కళాసాగరము పేజి 32
కూచిపూడి కళాసాగరము పేజి 33
కూచిపూడి కళాసాగరము పేజి 34
కూచిపూడి కళాసాగరము పేజి 35
కూచిపూడి కళాసాగరము పేజి 36
కూచిపూడి కళాసాగరము పేజి 37
కూచిపూడి కళాసాగరము పేజి 38
కూచిపూడి కళాసాగరము పేజి 39
కూచిపూడి కళాసాగరము పేజి 40
కూచిపూడి కళాసాగరము పేజి 41
కూచిపూడి కళాసాగరము పేజి 42
కూచిపూడి కళాసాగరము పేజి 43
కూచిపూడి కళాసాగరము పేజి 44
కూచిపూడి కళాసాగరము పేజి 45
కూచిపూడి కళాసాగరము పేజి 46
కూచిపూడి కళాసాగరము పేజి 47
కూచిపూడి కళాసాగరము పేజి 48
కూచిపూడి కళాసాగరము పేజి 49
కూచిపూడి కళాసాగరము పేజి 50
కూచిపూడి కళాసాగరము పేజి 51
కూచిపూడి కళాసాగరము పేజి 52
కూచిపూడి కళాసాగరము పేజి 53
కూచిపూడి కళాసాగరము పేజి 54
కూచిపూడి కళాసాగరము పేజి 55
కూచిపూడి కళాసాగరము పేజి 56
కూచిపూడి కళాసాగరము పేజి 57
కూచిపూడి కళాసాగరము పేజి 58
కూచిపూడి కళాసాగరము పేజి 59
కూచిపూడి కళాసాగరము పేజి 60
కూచిపూడి కళాసాగరము పేజి 61
కూచిపూడి కళాసాగరము పేజి 62
కూచిపూడి కళాసాగరము పేజి 63
కూచిపూడి కళాసాగరము పేజి 64
కూచిపూడి కళాసాగరము పేజి 65
కూచిపూడి కళాసాగరము పేజి 66
కూచిపూడి కళాసాగరము పేజి 67
కూచిపూడి కళాసాగరము పేజి 68
కూచిపూడి కళాసాగరము పేజి 69
కూచిపూడి కళాసాగరము పేజి 70
కూచిపూడి కళాసాగరము పేజి 71
కూచిపూడి కళాసాగరము పేజి 72
కూచిపూడి కళాసాగరము పేజి 73
కూచిపూడి కళాసాగరము పేజి 74
కూచిపూడి కళాసాగరము పేజి 75
కూచిపూడి కళాసాగరము పేజి 76
కూచిపూడి కళాసాగరము పేజి 77
కూచిపూడి కళాసాగరము పేజి 78
కూచిపూడి కళాసాగరము పేజి 79
కూచిపూడి కళాసాగరము పేజి 80
కూచిపూడి కళాసాగరము పేజి 81
కూచిపూడి కళాసాగరము పేజి 82
కూచిపూడి కళాసాగరము పేజి 83
కూచిపూడి కళాసాగరము పేజి 84
కూచిపూడి కళాసాగరము పేజి 85
కూచిపూడి కళాసాగరము పేజి 86
కూచిపూడి కళాసాగరము పేజి 87
కూచిపూడి కళాసాగరము పేజి 88
కూచిపూడి కళాసాగరము పేజి 89
కూచిపూడి కళాసాగరము పేజి 90
కూచిపూడి కళాసాగరము పేజి 91
కూచిపూడి కళాసాగరము పేజి 92
కూచిపూడి కళాసాగరము పేజి 93
కూచిపూడి కళాసాగరము పేజి 94
కూచిపూడి కళాసాగరము పేజి 95
కూచిపూడి కళాసాగరము పేజి 96
కూచిపూడి కళాసాగరము పేజి 97
కూచిపూడి కళాసాగరము పేజి 98
కూచిపూడి కళాసాగరము పేజి 99
కూచిపూడి కళాసాగరము పేజి 100
కూచిపూడి కళాసాగరము పేజి 101
కూచిపూడి కళాసాగరము పేజి 102
కూచిపూడి కళాసాగరము పేజి 103
కూచిపూడి కళాసాగరము పేజి 104
కూచిపూడి కళాసాగరము పేజి 105
కూచిపూడి కళాసాగరము పేజి 106
కూచిపూడి కళాసాగరము పేజి 107
కూచిపూడి కళాసాగరము పేజి 108
కూచిపూడి కళాసాగరము పేజి 109
కూచిపూడి కళాసాగరము పేజి 110
కూచిపూడి కళాసాగరము పేజి 111
కూచిపూడి కళాసాగరము పేజి 112
కూచిపూడి కళాసాగరము పేజి 113
కూచిపూడి కళాసాగరము పేజి 114
కూచిపూడి కళాసాగరము పేజి 115
కూచిపూడి కళాసాగరము పేజి 116
కూచిపూడి కళాసాగరము పేజి 117
కూచిపూడి కళాసాగరము పేజి 118
కూచిపూడి కళాసాగరము పేజి 119
కూచిపూడి కళాసాగరము పేజి 120
కూచిపూడి కళాసాగరము పేజి 121
కూచిపూడి కళాసాగరము పేజి 122
కూచిపూడి కళాసాగరము పేజి 123
కూచిపూడి కళాసాగరము పేజి 124
కూచిపూడి కళాసాగరము పేజి 125
కూచిపూడి కళాసాగరము పేజి 126
కూచిపూడి కళాసాగరము పేజి 127
కూచిపూడి కళాసాగరము పేజి 128
కూచిపూడి కళాసాగరము పేజి 129
కూచిపూడి కళాసాగరము పేజి 130
కూచిపూడి కళాసాగరము పేజి 131
కూచిపూడి కళాసాగరము పేజి 132
కూచిపూడి కళాసాగరము పేజి 133
కూచిపూడి కళాసాగరము పేజి 134
కూచిపూడి కళాసాగరము పేజి 135
కూచిపూడి కళాసాగరము పేజి 136
కూచిపూడి కళాసాగరము పేజి 137
కూచిపూడి కళాసాగరము పేజి 138
కూచిపూడి కళాసాగరము పేజి 139
కూచిపూడి కళాసాగరము పేజి 140
కూచిపూడి కళాసాగరము పేజి 141
కూచిపూడి కళాసాగరము పేజి 142
కూచిపూడి కళాసాగరము పేజి 143
కూచిపూడి కళాసాగరము పేజి 144
కూచిపూడి కళాసాగరము పేజి 145
కూచిపూడి కళాసాగరము పేజి 146
కూచిపూడి కళాసాగరము పేజి 147
కూచిపూడి కళాసాగరము పేజి 148
కూచిపూడి కళాసాగరము పేజి 149
కూచిపూడి కళాసాగరము పేజి 150
కూచిపూడి కళాసాగరము పేజి 151
కూచిపూడి కళాసాగరము పేజి 152
కూచిపూడి కళాసాగరము పేజి 153
కూచిపూడి కళాసాగరము పేజి 28
తా: ఈ ఇరువది ఏడు అసంయుత హస్తములు పూర్వ నాట్యాచార్యులు చెప్పియున్నారు.
శ్లో!! రేఖాచంద్రః ఖండసర్ప చతురౌచల సర్పకః !
అర్ధసూచ్యూర్ణ నాఖౌచమణీహస్తశ్చకీర్తితః !
_ఇతి అభినవాః అసంయుతాః కరాః సప్త ఏతేషాం
లక్షణ వినియోగౌకధ్యతే !!
తా: రేఖాచంద్ర, ఖండసర్ప, సర్పచతుర, చలసర్ప, అర్ధశూచి, ఊర్ణ నాభ. మణియని ఏడు అసంయుత హస్తములు అభినవ నాట్యాచార్యుల చేత చెప్పబడినవి. వీటి లక్షణ వినియోగములు చెప్పుచుంటిని.
-: రేఖాచంద్రహస్త లక్షణము :-
శ్లో!! మధ్యమాధ్యాస్త్రయోంగుళ్య. శ్లిష్టాః కించిచ్ఛకుంచితాః !
అంగుష్ట తర్జనీరేఖాచంద్రస్యా. త్సంప్రసారితే !
వియయన్యాయ విఖ్యాతి, శ్లాఘనేషు విభక్తిషు !
ప్రేమవాగురసోరేఖాచంద్రహస్తః ప్రయుజ్యతే !!
తా: మధ్యమ_అనామిక_కనిష్టికలు కలిపి కొంచెమువంచి అంగుష్ట తర్జనులు చాచిపట్టిన రేఖాచంద్రహస్తమగును.
వినియోగములు :-
వినయము, న్యాయము, కీర్తి, పొగడుట, విభక్తులు, ప్రేమ వాక్కులు, విశాలమగు వక్షము వీనియందు ఈ రేఖాచంద్ర హస్తము వినియోగించును.
-: ఖండ చతుర హస్త లక్షణము :-
శ్లో!! చతురేఖండ చతుర స్తర్జవీప్రోన్నతాయది !
ఖండేవిభూత్యామమృతేర క్తేవిధురయత్నయోః !
గోధూహనేచారకూటేహస్త్కోయం సంప్రయుజ్యతే !!
తా: చతుర హస్తమందలి చూపుడువ్రేలు కొంచెము ఎత్తి వంచిన ఖండచతుర హస్తమగును.
వినియోగములు :-
తునుక (వస్తువుసందలి భాగము), ఐశ్వర్యము, అమృతము, రక్తము, ఎడబాటు, ప్రయత్నము, ఆవును పాలుపితుకుట, ఇత్తడి వీనియందు ఈ ఖండచతుర హస్తము వినియోగించును.
-: సర్పచతుర హస్తలక్షణము :-
శ్లో!! సర్పశీర్ష్కేనామికాయాః మూలేంగుష్టేనివేళితే !
స సర్పచతురః ప్రోక్తః మధురేగణితేరసే !
ఘనసారేకించిదర్దేభావజ్ఞైనంప్రయజ్యతే !!
తా: సర్పశీర్ష హస్తము యొక్క అనామికవ్రేలు మొదట బొటనవ్రేలునువంచిన, సర్పచతుర హస్తమగును.
వినియోగములు :-
తియ్యదనము, గణితశాస్త్రము, కర్పూరము, రసము కొంచెమను అర్ధము. వీనియందు ఈ సర్పచతుర హస్తము వినియోగించుచున్నది.
-: చలసర్ప హస్తలక్షణము :-
శ్లో!! తస్మిన్నంగుష్టచలనాచ్ఛలసర్పః కలాసుచ !
శోధనేచ, మధూచ్చిష్టేలాక్షియాం సంప్రయుజ్యతే !
తా: సర్పశీర్ష హస్తమందలి బొటనవ్రేలు కదిలించుచు పట్టిన చలసర్ప హస్తమగును.
వినియోగములు :-
లలితకళలు, శోధించుట, మైనము మొదలైనవి యీ చలసర్ప హస్తము వినియోగించును.
-: అర్ధసూచి ముఖహస్త లక్షణము :-
శ్లో!! అంగుష్టసారణాత్సూచ్యామర్ధసూచీముఖో భవేత్ !
యావాన్ సూచీముఖాఖ్యశ్చ వినియోగ్కోస్యకధ్యతే !!
తా: సూచిముఖ హస్తమందలి బొటనవ్రేలు ఎడముగా చాచిపట్టిన అర్ధసూచిముఖ హస్తమగును. సూచిముఖ హస్త వినియోగములన్నియు అర్ధసూచిముఖముకు వినియోగించును.
-: ఊర్ణ నాభ హస్త లక్షణము :-
శ్లో!! అంగుళ్యగ్రాణ్యబ్జకోశేకుంచితానిభవంతిచేత్ !
ఉర్ణ నాభస్సకధితో నృసింహజ్జనిరీశ్వరః !
కూర్మరాజ్కోరుణోవర్ణో నృపజాతి స్తధామునిః శార్దూలో !!
తా: పద్మకోశమందలి వ్రేళ్ళు చివరి భాగములన్నియు వంచిపట్టిన ఊర్ణ నాభ హస్తము వచ్చును. ఇది నృసింహమూర్తివల్ల వచ్చినది. ఆదికూర్మము అధిదేవత. ఎరుపు వర్ణము. క్షత్రియజాతి.
వినియోగములు :-
కోతి, సింహము, పెద్దపులి ,తాబేలు, రాక్షసి, కొండగోగు, స్తనములు, దిట్టతనము, లేమి, వారము, గడ్డము పట్టుకొనుట, తలగోకుకొనుట, భయము వీనియందు ఈ హస్తము వినియోగించును.
Previous Page
Next Page
--Select Page--
కూచిపూడి కళాసాగరము పేజి 1
కూచిపూడి కళాసాగరము పేజి 2
కూచిపూడి కళాసాగరము పేజి 3
కూచిపూడి కళాసాగరము పేజి 4
కూచిపూడి కళాసాగరము పేజి 5
కూచిపూడి కళాసాగరము పేజి 6
కూచిపూడి కళాసాగరము పేజి 7
కూచిపూడి కళాసాగరము పేజి 8
కూచిపూడి కళాసాగరము పేజి 9
కూచిపూడి కళాసాగరము పేజి 10
కూచిపూడి కళాసాగరము పేజి 11
కూచిపూడి కళాసాగరము పేజి 12
కూచిపూడి కళాసాగరము పేజి 13
కూచిపూడి కళాసాగరము పేజి 14
కూచిపూడి కళాసాగరము పేజి 15
కూచిపూడి కళాసాగరము పేజి 16
కూచిపూడి కళాసాగరము పేజి 17
కూచిపూడి కళాసాగరము పేజి 18
కూచిపూడి కళాసాగరము పేజి 19
కూచిపూడి కళాసాగరము పేజి 20
కూచిపూడి కళాసాగరము పేజి 21
కూచిపూడి కళాసాగరము పేజి 22
కూచిపూడి కళాసాగరము పేజి 23
కూచిపూడి కళాసాగరము పేజి 24
కూచిపూడి కళాసాగరము పేజి 25
కూచిపూడి కళాసాగరము పేజి 26
కూచిపూడి కళాసాగరము పేజి 27
కూచిపూడి కళాసాగరము పేజి 28
కూచిపూడి కళాసాగరము పేజి 29
కూచిపూడి కళాసాగరము పేజి 30
కూచిపూడి కళాసాగరము పేజి 31
కూచిపూడి కళాసాగరము పేజి 32
కూచిపూడి కళాసాగరము పేజి 33
కూచిపూడి కళాసాగరము పేజి 34
కూచిపూడి కళాసాగరము పేజి 35
కూచిపూడి కళాసాగరము పేజి 36
కూచిపూడి కళాసాగరము పేజి 37
కూచిపూడి కళాసాగరము పేజి 38
కూచిపూడి కళాసాగరము పేజి 39
కూచిపూడి కళాసాగరము పేజి 40
కూచిపూడి కళాసాగరము పేజి 41
కూచిపూడి కళాసాగరము పేజి 42
కూచిపూడి కళాసాగరము పేజి 43
కూచిపూడి కళాసాగరము పేజి 44
కూచిపూడి కళాసాగరము పేజి 45
కూచిపూడి కళాసాగరము పేజి 46
కూచిపూడి కళాసాగరము పేజి 47
కూచిపూడి కళాసాగరము పేజి 48
కూచిపూడి కళాసాగరము పేజి 49
కూచిపూడి కళాసాగరము పేజి 50
కూచిపూడి కళాసాగరము పేజి 51
కూచిపూడి కళాసాగరము పేజి 52
కూచిపూడి కళాసాగరము పేజి 53
కూచిపూడి కళాసాగరము పేజి 54
కూచిపూడి కళాసాగరము పేజి 55
కూచిపూడి కళాసాగరము పేజి 56
కూచిపూడి కళాసాగరము పేజి 57
కూచిపూడి కళాసాగరము పేజి 58
కూచిపూడి కళాసాగరము పేజి 59
కూచిపూడి కళాసాగరము పేజి 60
కూచిపూడి కళాసాగరము పేజి 61
కూచిపూడి కళాసాగరము పేజి 62
కూచిపూడి కళాసాగరము పేజి 63
కూచిపూడి కళాసాగరము పేజి 64
కూచిపూడి కళాసాగరము పేజి 65
కూచిపూడి కళాసాగరము పేజి 66
కూచిపూడి కళాసాగరము పేజి 67
కూచిపూడి కళాసాగరము పేజి 68
కూచిపూడి కళాసాగరము పేజి 69
కూచిపూడి కళాసాగరము పేజి 70
కూచిపూడి కళాసాగరము పేజి 71
కూచిపూడి కళాసాగరము పేజి 72
కూచిపూడి కళాసాగరము పేజి 73
కూచిపూడి కళాసాగరము పేజి 74
కూచిపూడి కళాసాగరము పేజి 75
కూచిపూడి కళాసాగరము పేజి 76
కూచిపూడి కళాసాగరము పేజి 77
కూచిపూడి కళాసాగరము పేజి 78
కూచిపూడి కళాసాగరము పేజి 79
కూచిపూడి కళాసాగరము పేజి 80
కూచిపూడి కళాసాగరము పేజి 81
కూచిపూడి కళాసాగరము పేజి 82
కూచిపూడి కళాసాగరము పేజి 83
కూచిపూడి కళాసాగరము పేజి 84
కూచిపూడి కళాసాగరము పేజి 85
కూచిపూడి కళాసాగరము పేజి 86
కూచిపూడి కళాసాగరము పేజి 87
కూచిపూడి కళాసాగరము పేజి 88
కూచిపూడి కళాసాగరము పేజి 89
కూచిపూడి కళాసాగరము పేజి 90
కూచిపూడి కళాసాగరము పేజి 91
కూచిపూడి కళాసాగరము పేజి 92
కూచిపూడి కళాసాగరము పేజి 93
కూచిపూడి కళాసాగరము పేజి 94
కూచిపూడి కళాసాగరము పేజి 95
కూచిపూడి కళాసాగరము పేజి 96
కూచిపూడి కళాసాగరము పేజి 97
కూచిపూడి కళాసాగరము పేజి 98
కూచిపూడి కళాసాగరము పేజి 99
కూచిపూడి కళాసాగరము పేజి 100
కూచిపూడి కళాసాగరము పేజి 101
కూచిపూడి కళాసాగరము పేజి 102
కూచిపూడి కళాసాగరము పేజి 103
కూచిపూడి కళాసాగరము పేజి 104
కూచిపూడి కళాసాగరము పేజి 105
కూచిపూడి కళాసాగరము పేజి 106
కూచిపూడి కళాసాగరము పేజి 107
కూచిపూడి కళాసాగరము పేజి 108
కూచిపూడి కళాసాగరము పేజి 109
కూచిపూడి కళాసాగరము పేజి 110
కూచిపూడి కళాసాగరము పేజి 111
కూచిపూడి కళాసాగరము పేజి 112
కూచిపూడి కళాసాగరము పేజి 113
కూచిపూడి కళాసాగరము పేజి 114
కూచిపూడి కళాసాగరము పేజి 115
కూచిపూడి కళాసాగరము పేజి 116
కూచిపూడి కళాసాగరము పేజి 117
కూచిపూడి కళాసాగరము పేజి 118
కూచిపూడి కళాసాగరము పేజి 119
కూచిపూడి కళాసాగరము పేజి 120
కూచిపూడి కళాసాగరము పేజి 121
కూచిపూడి కళాసాగరము పేజి 122
కూచిపూడి కళాసాగరము పేజి 123
కూచిపూడి కళాసాగరము పేజి 124
కూచిపూడి కళాసాగరము పేజి 125
కూచిపూడి కళాసాగరము పేజి 126
కూచిపూడి కళాసాగరము పేజి 127
కూచిపూడి కళాసాగరము పేజి 128
కూచిపూడి కళాసాగరము పేజి 129
కూచిపూడి కళాసాగరము పేజి 130
కూచిపూడి కళాసాగరము పేజి 131
కూచిపూడి కళాసాగరము పేజి 132
కూచిపూడి కళాసాగరము పేజి 133
కూచిపూడి కళాసాగరము పేజి 134
కూచిపూడి కళాసాగరము పేజి 135
కూచిపూడి కళాసాగరము పేజి 136
కూచిపూడి కళాసాగరము పేజి 137
కూచిపూడి కళాసాగరము పేజి 138
కూచిపూడి కళాసాగరము పేజి 139
కూచిపూడి కళాసాగరము పేజి 140
కూచిపూడి కళాసాగరము పేజి 141
కూచిపూడి కళాసాగరము పేజి 142
కూచిపూడి కళాసాగరము పేజి 143
కూచిపూడి కళాసాగరము పేజి 144
కూచిపూడి కళాసాగరము పేజి 145
కూచిపూడి కళాసాగరము పేజి 146
కూచిపూడి కళాసాగరము పేజి 147
కూచిపూడి కళాసాగరము పేజి 148
కూచిపూడి కళాసాగరము పేజి 149
కూచిపూడి కళాసాగరము పేజి 150
కూచిపూడి కళాసాగరము పేజి 151
కూచిపూడి కళాసాగరము పేజి 152
కూచిపూడి కళాసాగరము పేజి 153