Previous Page
Next Page
--Select Page--
డెత్ సెంటెన్స్ పేజి 1
డెత్ సెంటెన్స్ పేజి 2
డెత్ సెంటెన్స్ పేజి 3
డెత్ సెంటెన్స్ పేజి 4
డెత్ సెంటెన్స్ పేజి 5
డెత్ సెంటెన్స్ పేజి 6
డెత్ సెంటెన్స్ పేజి 7
డెత్ సెంటెన్స్ పేజి 8
డెత్ సెంటెన్స్ పేజి 9
డెత్ సెంటెన్స్ పేజి 10
డెత్ సెంటెన్స్ పేజి 11
డెత్ సెంటెన్స్ పేజి 12
డెత్ సెంటెన్స్ పేజి 13
డెత్ సెంటెన్స్ పేజి 14
డెత్ సెంటెన్స్ పేజి 15
డెత్ సెంటెన్స్ పేజి 16
డెత్ సెంటెన్స్ పేజి 17
డెత్ సెంటెన్స్ పేజి 18
డెత్ సెంటెన్స్ పేజి 19
డెత్ సెంటెన్స్ పేజి 20
డెత్ సెంటెన్స్ పేజి 21
డెత్ సెంటెన్స్ పేజి 22
డెత్ సెంటెన్స్ పేజి 23
డెత్ సెంటెన్స్ పేజి 24
డెత్ సెంటెన్స్ పేజి 25
డెత్ సెంటెన్స్ పేజి 26
డెత్ సెంటెన్స్ పేజి 27
డెత్ సెంటెన్స్ పేజి 28
డెత్ సెంటెన్స్ పేజి 29
డెత్ సెంటెన్స్ పేజి 30
డెత్ సెంటెన్స్ పేజి 31
డెత్ సెంటెన్స్ పేజి 32
డెత్ సెంటెన్స్ పేజి 33
డెత్ సెంటెన్స్ పేజి 34
డెత్ సెంటెన్స్ పేజి 35
డెత్ సెంటెన్స్ పేజి 36
డెత్ సెంటెన్స్ పేజి 37
డెత్ సెంటెన్స్ పేజి 38
డెత్ సెంటెన్స్ పేజి 39
డెత్ సెంటెన్స్ పేజి 40
డెత్ సెంటెన్స్ పేజి 41
డెత్ సెంటెన్స్ పేజి 42
డెత్ సెంటెన్స్ పేజి 43
డెత్ సెంటెన్స్ పేజి 44
డెత్ సెంటెన్స్ పేజి 45
డెత్ సెంటెన్స్ పేజి 46
డెత్ సెంటెన్స్ పేజి 47
డెత్ సెంటెన్స్ పేజి 48
డెత్ సెంటెన్స్ పేజి 49
డెత్ సెంటెన్స్ పేజి 50
డెత్ సెంటెన్స్ పేజి 51
డెత్ సెంటెన్స్ పేజి 52
డెత్ సెంటెన్స్ పేజి 53
డెత్ సెంటెన్స్ పేజి 54
డెత్ సెంటెన్స్ పేజి 55
డెత్ సెంటెన్స్ పేజి 56
డెత్ సెంటెన్స్ పేజి 57
డెత్ సెంటెన్స్ పేజి 58
డెత్ సెంటెన్స్ పేజి 59
డెత్ సెంటెన్స్ పేజి 60
డెత్ సెంటెన్స్ పేజి 61
డెత్ సెంటెన్స్ పేజి 62
డెత్ సెంటెన్స్ పేజి 63
డెత్ సెంటెన్స్ పేజి 64
డెత్ సెంటెన్స్ పేజి 65
డెత్ సెంటెన్స్ పేజి 66
డెత్ సెంటెన్స్ పేజి 67
డెత్ సెంటెన్స్ పేజి 68
డెత్ సెంటెన్స్ పేజి 69
డెత్ సెంటెన్స్ పేజి 70
డెత్ సెంటెన్స్ పేజి 71
డెత్ సెంటెన్స్ పేజి 72
డెత్ సెంటెన్స్ పేజి 73
డెత్ సెంటెన్స్ పేజి 74
డెత్ సెంటెన్స్ పేజి 75
డెత్ సెంటెన్స్ పేజి 76
డెత్ సెంటెన్స్ పేజి 77
డెత్ సెంటెన్స్ పేజి 78
డెత్ సెంటెన్స్ పేజి 79
డెత్ సెంటెన్స్ పేజి 80
డెత్ సెంటెన్స్ పేజి 81
డెత్ సెంటెన్స్ పేజి 82
డెత్ సెంటెన్స్ పేజి 83
డెత్ సెంటెన్స్ పేజి 84
డెత్ సెంటెన్స్ పేజి 85
డెత్ సెంటెన్స్ పేజి 86
డెత్ సెంటెన్స్ పేజి 87
డెత్ సెంటెన్స్ పేజి 88
డెత్ సెంటెన్స్ పేజి 89
డెత్ సెంటెన్స్ పేజి 90
డెత్ సెంటెన్స్ పేజి 91
డెత్ సెంటెన్స్ పేజి 92
డెత్ సెంటెన్స్ పేజి 93
డెత్ సెంటెన్స్ పేజి 94
డెత్ సెంటెన్స్ పేజి 95
డెత్ సెంటెన్స్ పేజి 96
డెత్ సెంటెన్స్ పేజి 97
డెత్ సెంటెన్స్ పేజి 98
డెత్ సెంటెన్స్ పేజి 99
డెత్ సెంటెన్స్ పేజి 100
డెత్ సెంటెన్స్ పేజి 101
డెత్ సెంటెన్స్ పేజి 102
డెత్ సెంటెన్స్ పేజి 103
డెత్ సెంటెన్స్ పేజి 104
డెత్ సెంటెన్స్ పేజి 105
డెత్ సెంటెన్స్ పేజి 106
డెత్ సెంటెన్స్ పేజి 107
డెత్ సెంటెన్స్ పేజి 108
డెత్ సెంటెన్స్ పేజి 109
డెత్ సెంటెన్స్ పేజి 110
డెత్ సెంటెన్స్ పేజి 111
డెత్ సెంటెన్స్ పేజి 112
డెత్ సెంటెన్స్ పేజి 113
డెత్ సెంటెన్స్ పేజి 114
డెత్ సెంటెన్స్ పేజి 115
డెత్ సెంటెన్స్ పేజి 32
ఆరు నెలల.... తర్వాత పోస్టుగ్రాడ్యుయేట్సంతా ఓ మీటింగు కోసం వైజాగ్ వెళుతున్నారు.
ట్రెయిన్ లో ప్రయాణం! కంపార్ట్ మెంటులో ఓ వైపు సీట్లన్నీ వీళ్ళవే! చాలా రోజుల తర్వాత అందరూ కలసి చేస్తున్న ప్రయాణం అరుదయిన తీరిక!
అందరూ హుషారుగా ఉన్నారు. కాస్సేపు పేకాడుకున్నారు. ఓ గంట గడిచేసరికి ఆట బోర్ కొట్టింది. శరత్ చంద్ర పాటకోసం అందరూ పట్టుపట్టారు.
చక్కని భావాన్నందించే పాట అందుకున్నాడు.
"ఊహలు గుసగుసలాడే.... నా హృదయము ఊగిసలాడే...."
"నో.... నో.... నో....!" అందరూ ఏకబిగిన అరిచారు.
"ప్రాణం చచ్చుబడింది. ముందు రెండు ఎల్లారీశ్వరి పాటలు కొట్టు గురూ! ఆ తర్వాత నీ ఇష్టం! అన్నాడొక పి.జీ.
"అంతే.... అంతే....! కమాన్ ఎల్లారీశ్వరీ!" అరిచాడింకో పీ.జీ. క్షణం ఆగి మొదలుపెట్టాడు శరత్ చంద్ర.
"మసక మసక చీకటిలో....
మల్లెతోట ఎనకాలా.....
మాపటేల కలుసుకో....
మనసైనది దొరుకుతుంది! నీ
మనసైనది దొరుకుతుంది."
స్వరం మగదే అయినా పాట ట్యూనూ, అర్ధమూ కలిసి ఎల్లారీశ్వరే పాడుతున్నట్లు వినేవాళ్ళని పైపైకి తేల్చేసింది. పాడటం పూర్తయ్యేసరికి ఒకతను లేచి ఊగడం కూడా మొదలెట్టాడు.
చప్పట్లు.... చప్పట్లు....
"ఇంకొక పాట!" అరిచాడు వాళ్ళు.
"ఇంకొక్కటే! ఆ తర్వాత "నాకిష్టమైనవే!" కండీషన్ పెట్టాడు.
శరత్ చంద్ర. లేకపోతే ఏమవుతుందో అతనికి తెలుసు. అన్నీ ఇలాంటివే పాడమని ప్రాణం తీస్తారు.
ఓ.కే.....! అన్నారు.
ఆకులు పోకలు ఇవ్వద్దూ.....!
నా నోరు ఎర్రగచేయొద్దూ...
ఆశలు నాలో రేపద్దూ
నా వయసుకు అల్లరి నేర్పొద్దు
మహ్ మా..... మామా......
ఊరుకున్న నన్ను ఊరించావూ
నేనోపలేనంతగా ఉడికించావూ
ఊరించినా.... నిన్నుడికించనా...
ఉత్తుత్తే మాటలంటే ఊరుకోను
నాకుడుకెత్తిందంటే నిన్నొదలిపోను - పాట సాగుతూనే ఉంది. పాట మధ్యలో.
ఏం రాసాడు గురూ.... "ఊరించనా ..... నిన్నుడికించానా ..... ఉడుకెత్తిందంటే నిన్నెత్తికెళ్ళిపోనా...." అంటూ అందుకున్నాడో డాక్టరు. విజిల్స్ గాలిలో తేలాయి అల్లరల్లరిగా చప్పట్లు మ్రోగాయి.
ఆ తర్వాత శరత్ చంద్ర అందుకున్న పాట....
"అథా హై చాంద్ మా రాత్ ఆధీ!
రహన్ జాయే తెరీ మెరీ రాత్ ఆథీ...."
"ఈ చందమామ సగమే..... ఈ రాత్రి సగమే! కానీ. మన మాటల అనుబంధాన్ని సగంలోనే నిలిచిపోనీకు" అంటూ మొదలైంది పాట, అరిచిన వాళ్ళంతా కూల్ అయ్యారు. ఇద్దరు ముగ్గురు అతని గంభీర స్వరాన్ని అందుకోవడానికి ప్రయత్నించారు.
Previous Page
Next Page
--Select Page--
డెత్ సెంటెన్స్ పేజి 1
డెత్ సెంటెన్స్ పేజి 2
డెత్ సెంటెన్స్ పేజి 3
డెత్ సెంటెన్స్ పేజి 4
డెత్ సెంటెన్స్ పేజి 5
డెత్ సెంటెన్స్ పేజి 6
డెత్ సెంటెన్స్ పేజి 7
డెత్ సెంటెన్స్ పేజి 8
డెత్ సెంటెన్స్ పేజి 9
డెత్ సెంటెన్స్ పేజి 10
డెత్ సెంటెన్స్ పేజి 11
డెత్ సెంటెన్స్ పేజి 12
డెత్ సెంటెన్స్ పేజి 13
డెత్ సెంటెన్స్ పేజి 14
డెత్ సెంటెన్స్ పేజి 15
డెత్ సెంటెన్స్ పేజి 16
డెత్ సెంటెన్స్ పేజి 17
డెత్ సెంటెన్స్ పేజి 18
డెత్ సెంటెన్స్ పేజి 19
డెత్ సెంటెన్స్ పేజి 20
డెత్ సెంటెన్స్ పేజి 21
డెత్ సెంటెన్స్ పేజి 22
డెత్ సెంటెన్స్ పేజి 23
డెత్ సెంటెన్స్ పేజి 24
డెత్ సెంటెన్స్ పేజి 25
డెత్ సెంటెన్స్ పేజి 26
డెత్ సెంటెన్స్ పేజి 27
డెత్ సెంటెన్స్ పేజి 28
డెత్ సెంటెన్స్ పేజి 29
డెత్ సెంటెన్స్ పేజి 30
డెత్ సెంటెన్స్ పేజి 31
డెత్ సెంటెన్స్ పేజి 32
డెత్ సెంటెన్స్ పేజి 33
డెత్ సెంటెన్స్ పేజి 34
డెత్ సెంటెన్స్ పేజి 35
డెత్ సెంటెన్స్ పేజి 36
డెత్ సెంటెన్స్ పేజి 37
డెత్ సెంటెన్స్ పేజి 38
డెత్ సెంటెన్స్ పేజి 39
డెత్ సెంటెన్స్ పేజి 40
డెత్ సెంటెన్స్ పేజి 41
డెత్ సెంటెన్స్ పేజి 42
డెత్ సెంటెన్స్ పేజి 43
డెత్ సెంటెన్స్ పేజి 44
డెత్ సెంటెన్స్ పేజి 45
డెత్ సెంటెన్స్ పేజి 46
డెత్ సెంటెన్స్ పేజి 47
డెత్ సెంటెన్స్ పేజి 48
డెత్ సెంటెన్స్ పేజి 49
డెత్ సెంటెన్స్ పేజి 50
డెత్ సెంటెన్స్ పేజి 51
డెత్ సెంటెన్స్ పేజి 52
డెత్ సెంటెన్స్ పేజి 53
డెత్ సెంటెన్స్ పేజి 54
డెత్ సెంటెన్స్ పేజి 55
డెత్ సెంటెన్స్ పేజి 56
డెత్ సెంటెన్స్ పేజి 57
డెత్ సెంటెన్స్ పేజి 58
డెత్ సెంటెన్స్ పేజి 59
డెత్ సెంటెన్స్ పేజి 60
డెత్ సెంటెన్స్ పేజి 61
డెత్ సెంటెన్స్ పేజి 62
డెత్ సెంటెన్స్ పేజి 63
డెత్ సెంటెన్స్ పేజి 64
డెత్ సెంటెన్స్ పేజి 65
డెత్ సెంటెన్స్ పేజి 66
డెత్ సెంటెన్స్ పేజి 67
డెత్ సెంటెన్స్ పేజి 68
డెత్ సెంటెన్స్ పేజి 69
డెత్ సెంటెన్స్ పేజి 70
డెత్ సెంటెన్స్ పేజి 71
డెత్ సెంటెన్స్ పేజి 72
డెత్ సెంటెన్స్ పేజి 73
డెత్ సెంటెన్స్ పేజి 74
డెత్ సెంటెన్స్ పేజి 75
డెత్ సెంటెన్స్ పేజి 76
డెత్ సెంటెన్స్ పేజి 77
డెత్ సెంటెన్స్ పేజి 78
డెత్ సెంటెన్స్ పేజి 79
డెత్ సెంటెన్స్ పేజి 80
డెత్ సెంటెన్స్ పేజి 81
డెత్ సెంటెన్స్ పేజి 82
డెత్ సెంటెన్స్ పేజి 83
డెత్ సెంటెన్స్ పేజి 84
డెత్ సెంటెన్స్ పేజి 85
డెత్ సెంటెన్స్ పేజి 86
డెత్ సెంటెన్స్ పేజి 87
డెత్ సెంటెన్స్ పేజి 88
డెత్ సెంటెన్స్ పేజి 89
డెత్ సెంటెన్స్ పేజి 90
డెత్ సెంటెన్స్ పేజి 91
డెత్ సెంటెన్స్ పేజి 92
డెత్ సెంటెన్స్ పేజి 93
డెత్ సెంటెన్స్ పేజి 94
డెత్ సెంటెన్స్ పేజి 95
డెత్ సెంటెన్స్ పేజి 96
డెత్ సెంటెన్స్ పేజి 97
డెత్ సెంటెన్స్ పేజి 98
డెత్ సెంటెన్స్ పేజి 99
డెత్ సెంటెన్స్ పేజి 100
డెత్ సెంటెన్స్ పేజి 101
డెత్ సెంటెన్స్ పేజి 102
డెత్ సెంటెన్స్ పేజి 103
డెత్ సెంటెన్స్ పేజి 104
డెత్ సెంటెన్స్ పేజి 105
డెత్ సెంటెన్స్ పేజి 106
డెత్ సెంటెన్స్ పేజి 107
డెత్ సెంటెన్స్ పేజి 108
డెత్ సెంటెన్స్ పేజి 109
డెత్ సెంటెన్స్ పేజి 110
డెత్ సెంటెన్స్ పేజి 111
డెత్ సెంటెన్స్ పేజి 112
డెత్ సెంటెన్స్ పేజి 113
డెత్ సెంటెన్స్ పేజి 114
డెత్ సెంటెన్స్ పేజి 115