Previous Page
Next Page
--Select Page--
శ్రీమద్భగవద్గీత పేజి 1
శ్రీమద్భగవద్గీత పేజి 2
శ్రీమద్భగవద్గీత పేజి 3
శ్రీమద్భగవద్గీత పేజి 4
శ్రీమద్భగవద్గీత పేజి 5
శ్రీమద్భగవద్గీత పేజి 6
శ్రీమద్భగవద్గీత పేజి 7
శ్రీమద్భగవద్గీత పేజి 8
శ్రీమద్భగవద్గీత పేజి 9
శ్రీమద్భగవద్గీత పేజి 10
శ్రీమద్భగవద్గీత పేజి 11
శ్రీమద్భగవద్గీత పేజి 12
శ్రీమద్భగవద్గీత పేజి 13
శ్రీమద్భగవద్గీత పేజి 14
శ్రీమద్భగవద్గీత పేజి 15
శ్రీమద్భగవద్గీత పేజి 16
శ్రీమద్భగవద్గీత పేజి 17
శ్రీమద్భగవద్గీత పేజి 18
శ్రీమద్భగవద్గీత పేజి 19
శ్రీమద్భగవద్గీత పేజి 20
శ్రీమద్భగవద్గీత పేజి 21
శ్రీమద్భగవద్గీత పేజి 22
శ్రీమద్భగవద్గీత పేజి 23
శ్రీమద్భగవద్గీత పేజి 24
శ్రీమద్భగవద్గీత పేజి 25
శ్రీమద్భగవద్గీత పేజి 26
శ్రీమద్భగవద్గీత పేజి 27
శ్రీమద్భగవద్గీత పేజి 28
శ్రీమద్భగవద్గీత పేజి 29
శ్రీమద్భగవద్గీత పేజి 30
శ్రీమద్భగవద్గీత పేజి 31
శ్రీమద్భగవద్గీత పేజి 32
శ్రీమద్భగవద్గీత పేజి 33
శ్రీమద్భగవద్గీత పేజి 34
శ్రీమద్భగవద్గీత పేజి 35
శ్రీమద్భగవద్గీత పేజి 36
శ్రీమద్భగవద్గీత పేజి 37
శ్రీమద్భగవద్గీత పేజి 38
శ్రీమద్భగవద్గీత పేజి 39
శ్రీమద్భగవద్గీత పేజి 40
శ్రీమద్భగవద్గీత పేజి 41
శ్రీమద్భగవద్గీత పేజి 42
శ్రీమద్భగవద్గీత పేజి 43
శ్రీమద్భగవద్గీత పేజి 44
శ్రీమద్భగవద్గీత పేజి 45
శ్రీమద్భగవద్గీత పేజి 46
శ్రీమద్భగవద్గీత పేజి 47
శ్రీమద్భగవద్గీత పేజి 48
శ్రీమద్భగవద్గీత పేజి 49
శ్రీమద్భగవద్గీత పేజి 50
శ్రీమద్భగవద్గీత పేజి 51
శ్రీమద్భగవద్గీత పేజి 52
శ్రీమద్భగవద్గీత పేజి 53
శ్రీమద్భగవద్గీత పేజి 54
శ్రీమద్భగవద్గీత పేజి 55
శ్రీమద్భగవద్గీత పేజి 56
శ్రీమద్భగవద్గీత పేజి 57
శ్రీమద్భగవద్గీత పేజి 58
శ్రీమద్భగవద్గీత పేజి 59
శ్రీమద్భగవద్గీత పేజి 60
శ్రీమద్భగవద్గీత పేజి 61
శ్రీమద్భగవద్గీత పేజి 62
శ్రీమద్భగవద్గీత పేజి 63
శ్రీమద్భగవద్గీత పేజి 64
శ్రీమద్భగవద్గీత పేజి 65
శ్రీమద్భగవద్గీత పేజి 66
శ్రీమద్భగవద్గీత పేజి 67
శ్రీమద్భగవద్గీత పేజి 68
శ్రీమద్భగవద్గీత పేజి 69
శ్రీమద్భగవద్గీత పేజి 70
శ్రీమద్భగవద్గీత పేజి 71
శ్రీమద్భగవద్గీత పేజి 72
శ్రీమద్భగవద్గీత పేజి 73
శ్రీమద్భగవద్గీత పేజి 74
శ్రీమద్భగవద్గీత పేజి 75
శ్రీమద్భగవద్గీత పేజి 76
శ్రీమద్భగవద్గీత పేజి 77
శ్రీమద్భగవద్గీత పేజి 78
శ్రీమద్భగవద్గీత పేజి 79
శ్రీమద్భగవద్గీత పేజి 28
దీపిక:
జ్ఞానయోగము చెప్పినాడు. కర్మసన్యాసయోగము ప్రవచించినాడు. ఇప్పుడు సమబుద్ధి యోగమును ప్రసాదించినాడు.
సమము, సమానము కాదు. ఇది సుఖదుఃఖములు, జయాపజయములు, లాభనష్టములను సమానముగా పరిగణించుట అగుచున్నది. అట్టి సమబుద్ధి కలవాడు మాత్రమే స్వామి పూర్వము ప్రవచించిన, ముందు ప్రవచించబోవు, విషయములను గ్రహించగలడు.
అట్లనగా కొంత యోగ్యత సంపాదించిననే స్వామి ఉపదేశము, వినుతగాని, అర్ధము చేసుకొనుట గాని, ఆచరించుట గాని జరుగదని భగవానుడు వచించుచున్నాడు.
కావున గీత రికార్డు వినుట, సీరియల్ లు చూచుట వీటివలన ఏ ప్రయోజనము సమకూడదు. కాగా భగవద్గీతను వినోదమాత్రము అనుకొనుట సరియైనదికాదు. కొంత ఆధ్యాత్మికత ఆచారించిన వాడు మాత్రమే భగవద్గీత చదువుట, వినుట, చెప్పుటకు యోగ్యత కలవాడు అగుచున్నాడు. కావున సమభావము అలవరించుకొనిననే భగవద్గీత యొక్క తర్వాత భాగము ఫలితము ప్రసాదించదు.
పరిచయము:
ఇది స్థితప్రజ్ఞ యోగము. గాంధీమహాత్మునికి అతిప్రియమైనది. ఇది భగవద్గీతలో ప్రధానమైన అంశము. బహుశః స్థితప్రజ్ఞుడు, సమస్తమును సాధించినవాడు అగుచున్నాడు.
శ్రీమద్భగవద్గీతయందలి ప్రతి శ్లోకమును ఏకాగ్రచిత్తుడై శ్రద్దాసమన్వితముగా చదివి అర్ధము చేసుకొని ఆచరించవలసి యున్నది.
స్థితప్రజ్ఞ భాగమును, మరింత శ్రద్దగా అర్ధము చేసుకొని అన్వయించుకొని ఆచరించవలెనని మనవి.
అర్జున ఉవాచ:
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ!
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ 54
చలించని చిత్తముగలవాడు స్థితప్రజ్ఞుడు. స్వామీ! ఇతడు ఎట్లు సమాధిష్టుడు అగును? ఎట్లు మాట్లాడును? ఎట్లు కూర్చొనును?
`
దీపిక:
అర్జునుడు భగవదుపదేశమును పొందుటకు యోగ్యత సంపాదించినట్లు కనబడదు. అర్జునుడు స్థితప్రజ్ఞుని బాహ్య వ్యవహారములను గురించి అడగుచున్నాడు.
స్థితప్రజ్ఞత మానసికము అని గ్రహించలేకున్నాడు.
శ్రీ భగవానువాచః
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్ధమనోగతాన్
ఆత్మన్యే వాత్మ నా తుష్టః స్థితః ప్రజ్ఞ స్తదోచ్యతే 55
పార్దా! మనసులోని కోర్కెలన్నింటిని తొలగించిన వాడును, ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడును, స్థితప్రజ్ఞుడనబడుచున్నాడు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగ భయ క్రోధః స్థితధీర్ముని రుచ్యతే 56
దుఃఖములందు చలనము లేనివాడును. సుఖమును లెక్కించనివాడును, అనురాగభయ క్రోధములను వీడినవాడును, స్థితప్రజ్ఞుడగుముని అనబడుచున్నాడు.
యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభయ్
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా 57
ఎవడు సమస్తమునందు అనాసక్తుడో, శుభాశుభములకు చలించనివాడో, ఎవడు మైత్రియు ద్వేషమును లేనివాడో అట్టివాని యందు ప్రజ్ఞ ప్రతిష్టితమగుచున్నది.
యదా సంహరతే చాయం కూర్మో-౦గా నీవసర్వశః
ఇంద్రియాణీంద్రి యార్దేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా 58
తాబేలు తన సర్వ అవయములను ముడుచుకొనును. అట్లే ఇంద్రియములను, ఇంద్రియార్ధములను, ముడుచుకొనువాని యందు ప్రజ్ఞ ప్రతిష్టితము అగుచున్నది.
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జం రసో - ప్యస్య పరం దృష్ట్యా నివర్తతే 59
ఇంద్రియములను ముడుచుకొని, విషయములను గ్రహించని వాని ఆసక్తి నిలిచి యేయుండును. కాని ఆత్మయందు స్వామిని దర్శించువానికి అట్టి ఆసక్తి సైతము తొలగిపోవును.
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః 60
ఇంద్రియములు కల్లోలము కలిగించునవి. మానవుడు ఎంత ప్రయత్నించినను, ఇద్మ్రియార్ధములు తొలగవు. అవి లాగుచునే యుండును.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా! 61
అన్ని ఇంద్రియములను ఎవడు నిగ్రహించునో, ఎవడు మనసును నామీద ఏకాగ్రము చేయునో అతడు ప్రజ్ఞావంతుడు అగుచున్నాడు.
Previous Page
Next Page
--Select Page--
శ్రీమద్భగవద్గీత పేజి 1
శ్రీమద్భగవద్గీత పేజి 2
శ్రీమద్భగవద్గీత పేజి 3
శ్రీమద్భగవద్గీత పేజి 4
శ్రీమద్భగవద్గీత పేజి 5
శ్రీమద్భగవద్గీత పేజి 6
శ్రీమద్భగవద్గీత పేజి 7
శ్రీమద్భగవద్గీత పేజి 8
శ్రీమద్భగవద్గీత పేజి 9
శ్రీమద్భగవద్గీత పేజి 10
శ్రీమద్భగవద్గీత పేజి 11
శ్రీమద్భగవద్గీత పేజి 12
శ్రీమద్భగవద్గీత పేజి 13
శ్రీమద్భగవద్గీత పేజి 14
శ్రీమద్భగవద్గీత పేజి 15
శ్రీమద్భగవద్గీత పేజి 16
శ్రీమద్భగవద్గీత పేజి 17
శ్రీమద్భగవద్గీత పేజి 18
శ్రీమద్భగవద్గీత పేజి 19
శ్రీమద్భగవద్గీత పేజి 20
శ్రీమద్భగవద్గీత పేజి 21
శ్రీమద్భగవద్గీత పేజి 22
శ్రీమద్భగవద్గీత పేజి 23
శ్రీమద్భగవద్గీత పేజి 24
శ్రీమద్భగవద్గీత పేజి 25
శ్రీమద్భగవద్గీత పేజి 26
శ్రీమద్భగవద్గీత పేజి 27
శ్రీమద్భగవద్గీత పేజి 28
శ్రీమద్భగవద్గీత పేజి 29
శ్రీమద్భగవద్గీత పేజి 30
శ్రీమద్భగవద్గీత పేజి 31
శ్రీమద్భగవద్గీత పేజి 32
శ్రీమద్భగవద్గీత పేజి 33
శ్రీమద్భగవద్గీత పేజి 34
శ్రీమద్భగవద్గీత పేజి 35
శ్రీమద్భగవద్గీత పేజి 36
శ్రీమద్భగవద్గీత పేజి 37
శ్రీమద్భగవద్గీత పేజి 38
శ్రీమద్భగవద్గీత పేజి 39
శ్రీమద్భగవద్గీత పేజి 40
శ్రీమద్భగవద్గీత పేజి 41
శ్రీమద్భగవద్గీత పేజి 42
శ్రీమద్భగవద్గీత పేజి 43
శ్రీమద్భగవద్గీత పేజి 44
శ్రీమద్భగవద్గీత పేజి 45
శ్రీమద్భగవద్గీత పేజి 46
శ్రీమద్భగవద్గీత పేజి 47
శ్రీమద్భగవద్గీత పేజి 48
శ్రీమద్భగవద్గీత పేజి 49
శ్రీమద్భగవద్గీత పేజి 50
శ్రీమద్భగవద్గీత పేజి 51
శ్రీమద్భగవద్గీత పేజి 52
శ్రీమద్భగవద్గీత పేజి 53
శ్రీమద్భగవద్గీత పేజి 54
శ్రీమద్భగవద్గీత పేజి 55
శ్రీమద్భగవద్గీత పేజి 56
శ్రీమద్భగవద్గీత పేజి 57
శ్రీమద్భగవద్గీత పేజి 58
శ్రీమద్భగవద్గీత పేజి 59
శ్రీమద్భగవద్గీత పేజి 60
శ్రీమద్భగవద్గీత పేజి 61
శ్రీమద్భగవద్గీత పేజి 62
శ్రీమద్భగవద్గీత పేజి 63
శ్రీమద్భగవద్గీత పేజి 64
శ్రీమద్భగవద్గీత పేజి 65
శ్రీమద్భగవద్గీత పేజి 66
శ్రీమద్భగవద్గీత పేజి 67
శ్రీమద్భగవద్గీత పేజి 68
శ్రీమద్భగవద్గీత పేజి 69
శ్రీమద్భగవద్గీత పేజి 70
శ్రీమద్భగవద్గీత పేజి 71
శ్రీమద్భగవద్గీత పేజి 72
శ్రీమద్భగవద్గీత పేజి 73
శ్రీమద్భగవద్గీత పేజి 74
శ్రీమద్భగవద్గీత పేజి 75
శ్రీమద్భగవద్గీత పేజి 76
శ్రీమద్భగవద్గీత పేజి 77
శ్రీమద్భగవద్గీత పేజి 78
శ్రీమద్భగవద్గీత పేజి 79