Previous Page
Next Page
--Select Page--
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 1
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 2
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 3
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 4
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 5
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 6
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 7
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 8
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 9
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 10
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 11
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 12
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 13
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 14
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 15
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 16
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 17
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 18
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 19
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 20
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 21
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 22
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 23
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 24
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 25
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 26
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 27
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 28
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 29
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 30
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 31
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 32
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 33
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 34
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 35
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 36
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 37
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 38
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 39
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 40
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 41
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 42
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 43
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 44
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 45
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 46
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 47
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 48
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 49
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 50
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 51
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 52
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 53
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 54
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 55
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 56
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 57
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 58
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 59
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 60
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 61
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 62
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 63
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 64
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 65
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 66
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 67
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 68
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 69
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 70
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 71
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 72
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 40
చల్లని నల్లమబ్బు తెరచాటున నుండి ధరిత్రి మీదకున్
"పల్లకి" చేతబట్టి దిగివచ్చిన ఓ యనురాగమూర్తి! నీ
తెల్లని నవ్వుతో వసుమతిన్ వెలిగించుచు మెల్లమెల్లగా
"పల్లవి" పాడవే మొరటువారిన గుండెలు పల్లవింపగన్.
కుండలమీద పిచ్చుకలు గుంపులు గూడె; నఖండ చండ మా
ర్తాండుడు చేటలం జెరిగె నగ్నికణమ్ములు; వెండినీ రదే
కొండలు నెత్తిపై పులుముకొన్నవి; రమ్ము శయింత మీ లతా
మండపమందు, ప్రేమమయ మానసముల్ మధురింపగా సఖీ!
అన్నులమిన్న! నీ వదనమందలి తీయని సోయగమ్ము నా
కన్నుల నెంత త్రాగినను కల్గదు తృప్తి యొకింత నాకు; లో
టన్నది లేదు నీకు; బ్రతుకంతయు నిట్టులె త్రాగనిమ్ము! నా
కన్నులవిందు గమ్ము! సముఖమ్మున నిల్వు మహర్నిశమ్ములున్!
కజ్జల చారు చంచల దృగంచలవై, మధుమాస మాధురీ
మజ్జన మంగళాంగి వయి, మంజుల పాదపయోరుహద్వయిన్
గజ్జెలు "ఘల్లుఘల్లు" మంగా దయసేయుము; పిల్చుచుండె పూ
సెజ్జ అదే! అదే! పరవశించిన గుండెలతో పదే పదే!
నిలునిలు! కాలు మోపకుము! నెచ్చెలి! యిచ్చటి పచ్చపట్టు శా
ద్వలముల; నే యమీరు సులతానుల మేనుల రక్తమాంసముల్
బలిసిన మట్టిలో జివురుపట్టినవో యివి! తత్కిరీట మం
డల మణిమాలలే యెడనెడన్ వికసించెనొ గడ్డిపూవులై.
ఈ తెలినిగ్గుజాలు ప్రవహించెడు వంపుల వాగులోన నీ
లేత పదాలు ముంచి - కదలించి - యొకించుక వంగి-జాళువా
చేతులతోడ నీళ్ళు వెదజల్లుచు, కమ్మని కంఠమెత్తి సం
గీతము నాలపించుము సఖీ! జగమంతట పూలవానగా!
చక్కనిచుక్క! నీ విపు డొసంగిన శీధువు చుక్కచుక్కలో
చిక్కని దేవతాసుధల చిందులు చిక్కెను; దీని త్రావుచో
గ్రుక్కకు గ్రుక్కకుం గుదురుకొన్నది దైవకటాక్ష మేదొ! కై
పెక్కుటలో లభించె పరమేశ్వర చింతన పారవశ్యమే!
వడగండ్లై కడగండ్లు శీర్షము పయిన్ వర్షింపనీ! పండితుల్
కడుకోపంబున మందభాగ్యు డనుచున్ గర్హింపనీ! నిష్ఠ నన్
విడిపోనీ! పరువుం బ్రతిష్ఠ పడిపోనీ! ఒక్క నాడేనియున్
విడలే నీ మధురానుబంధమును తన్వీ! నీదు సంబంధమున్.
నవ్వవె నవ్వవే సునయనా! యిక; నీ విటు నవ్వుచుండగా
నవ్వెను చందమామ గగనమ్మున! నీ జడలోని పువ్వులున్
నవ్వగసాగె! మంద పవనంబులు మెల్లగ - చల్లచల్లగా-
నవ్వదొడంగె! నా బ్రతుకు "నవ్వులతోట"గ మారెనే చెలీ!
ఈ శకటాసురుల్ పరుగులెత్తుచు చేయు భయంకరమ్ములౌ
పాశవికధ్వనుల్ చెవులు బ్రద్దలుగా వినలేక, సభ్యతా
లేశము లేని తామస మలీమస నీచ నిరంకుశ క్రుధా
వేశము లోర్వలే, కడుగువెట్టితి నీ హృదయాంగణమ్మునస్.
ఉండుము లేవబోకుము కృశోదరి! నీ నుదుటన్ శ్రమాంబువుల్
నిండెను! పైపయిం దుడువనీ! సుషమా సుకుమారమైన నీ
గండయుగమ్ము వాడె వడగాలికి; ఊయెలలోన వచ్చి కూ
ర్చుండుము హాయిగా కలిసి యూగెద; మాశలు మిన్నుముట్టగన్.
కట్టిడి బ్రహ్మదేవు డొక కట్టడి చేసెను; దృశ్యమానమై
నట్టి ధరిత్రి పుట్టిన జనంబులు గిట్టక తప్పదంచు; స
మ్రాట్టులు బాదుషాలు బహరామ్ జమషీదులు గూడ మట్టిలో
మట్టిగ మారిరే! ప్రియతమా! మనజీవిత మట్టిదే సుమా!
పోయిరి బాదుషాలు; పడిపోయెను సౌధములెల్ల; మాయమై
పోయె సమస్తసంపదలు; పోవుచు పూచికపుల్లయైన గొం
పోయిరె? సర్వమున్ విడిచి పోవుచు నుంటి మటంచు బిట్టు వా
పోయిరి; పాత్రలో మధువు పోయుము ప్రాయము జారకుండగన్.
నిద్దపు కెంపు సొంపు హవణింపుల ముద్దగులాబు లివ్వి, ఏ
ముద్దులగుమ్మ కెంజివురుమోవి కడన్ రసరాగ వర్ణముల్
దిద్దినవో! రణోర్వి మరణించిన ఏ సరదార్ల శోణితం
బద్దినవో! స్ఫురించు విరులం దనురక్తియు త్యాగశక్తియున్!!
Previous Page
Next Page
--Select Page--
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 1
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 2
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 3
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 4
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 5
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 6
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 7
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 8
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 9
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 10
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 11
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 12
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 13
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 14
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 15
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 16
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 17
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 18
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 19
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 20
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 21
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 22
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 23
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 24
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 25
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 26
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 27
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 28
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 29
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 30
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 31
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 32
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 33
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 34
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 35
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 36
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 37
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 38
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 39
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 40
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 41
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 42
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 43
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 44
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 45
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 46
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 47
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 48
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 49
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 50
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 51
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 52
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 53
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 54
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 55
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 56
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 57
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 58
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 59
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 60
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 61
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 62
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 63
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 64
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 65
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 66
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 67
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 68
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 69
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 70
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 71
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 72