విష్ణు సహస్రనామాలు - 5

 

Information on lord vishnu sahasranamam thousand names Of lord Vishnu with each word meanings in telugu

 

    ఓం శక్తిమతాంశ్రేష్ఠాయనమః
    ఓం ధర్మాయనమః
    ఓం ధర్మవిదుత్తమాయనమః
    ఓం వైకుంఠాయనమః
    ఓం పురుషాయనమః
    ఓం ప్రాణాయనమః
    ఓం ప్రాణదాయనమః
    ఓం ప్రణవాయనమః
    ఓం పృథవేనమః
    ఓం హిరణ్యగర్భాయనమః 410
    ఓం శత్రుఘ్నాయనమః
    ఓం వ్యాప్తాయనమః
    ఓం వాయవేనమః
    ఓం అధోక్షజాయనమః
    ఓం ఋతవేనమః
    ఓం సుదర్శనాయనమః
    ఓం కాలాయనమః
    ఓం పరమేష్టినేనమః
    ఓం పరిగ్రహాయనమః
    ఓం ఉగ్రాయనమః420
    ఓం సంవత్సరాయనమః
    ఓం దక్షాయనమః
    ఓం విశ్రామాయనమః
    ఓం విశ్వదక్షిణాయనమః
    ఓం విస్తారాయనమః
    ఓం స్థావర స్థాణవేనమః
    ఓం ప్రమాణాయనమః
    ఓం బీజాయ నమః
    ఓం అవ్యయాయనమః430
    ఓం అర్దాయనమః
    ఓం అనర్ధాయనమః
    ఓం మహాకోశాయనమః
    ఓం మహాభోగాయనమః
    ఓం మహాథనాయనమః
    ఓం అనిర్విన్నాయనమః   
    ఓం స్థవిష్టాయనమః
    ఓం అభవేనమః
    ఓం ధర్మయూపాయనమః
    ఓం మహామఖాయనమః
    ఓం నక్షత్రనేమయేనమః440
    ఓం నక్షత్రిణేనమః

    ఓం క్షమాయనమః
    ఓం క్షమాయనమః
    ఓం సమీహానాయనమః
    ఓం యజ్ఞాయనమః
    ఓం ఇజ్యాయనమః
    ఓం మహేజ్యాయనమః
    ఓం కత్రవెనమః
    ఓం సత్త్రాయనమః
    ఓం సతంగతయేనమః 450
    ఓం సర్వదర్శినేనమః
    ఓం విముక్తాత్మనేనమః
    ఓం సర్వజ్ఞాయనమః
    ఓం జ్ఞానముత్తమాయనమః
    ఓం సుముఖాయనమః
    ఓం సూక్ష్మాయనమః   
    ఓం సుఘోషాయనమః
    ఓం సుఖదాయనమః
    ఓం సుహ్రుదేనమః 460
    ఓం మనోహారాయనమః
    ఓం జితక్రోధాయనమః
    ఓం వీరబాహవేనమః
    ఓం దారుణాయనమః
    ఓం స్వాపనాయనమః
    ఓం స్వవశాయనమః
    ఓం వ్యాపినేనమః
    ఓం నైకకర్మకృతేనమః   
    ఓం వత్స లాయనమః
    ఓం వత్సినేనమః
    ఓం రత్నగర్భాయనమః
    ఓం ధనేశ్వరాయనమః
    ఓం ధర్మకృతేనమః
    ఓం ధర్మగుపపేనమః
    ఓం ధర్మిణేనమః
    ఓం సతేనమః
    ఓం అసతేనమః
    ఓం క్షరాయనమః 480
    ఓం అక్షరాయనమః
    ఓం అవిజ్ఞాత్రేనమః
    ఓం సహస్రా౦శవెనమః
    ఓం విధాత్రేనమః
    ఓం కృతలక్షణాయనమః
    ఓంగభస్తినేమయేనమః
    ఓం సత్త్వస్థాయనమః
    ఓం సింహయనమః
    ఓం భూతమహేశ్వరాయనమః
    ఓం ఆదిదేవాయనమః _ 490
    ఓం మహాదేవాయనమః
    ఓం దేవేశాయనమః
    ఓం దేవభ్రుదుర్గవెనమః
    ఓం ఉత్తరాయనమః
    ఓం గోపతయేనమః
    ఓం గోప్ర్తేనమః   
    ఓం జ్ఞానగమ్యాయనమః
    ఓం పురాతనాయనమః
    ఓం శరీరభూతభ్రుతేనమః
    ఓం బ్రోక్త్రేనమః _500

 

 

 

 


More Vishnu-Sahasranamalu