శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రమ్


శ్రీ శేషశై సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్

బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త
కారుణ్య సాగర శరణ్యు సుపుణ్యమూర్తే
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


వేదాంతవేద్య భవసాగర కర్ణాధార
శ్రీ పద్మనాభ కమలార్పితపాదపద్మ,
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోష పరిహారితబోధదాయిన్
దైత్యాదిమర్ధన జనార్ధన వాసుదేవ
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


తాపత్రయం హరవిభో రభసాన్మురారే
సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష
ముచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికా తిలక శోభిలలాటదేశ
రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


వందారులోక వరదాన వచోవిలాస
తత్నాడ్యహార పరిశోభిత కంబుకంఠ
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూర భూషణ సుశోభిత దీర్ఘాబాహో
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్


సామిన్! జగద్దరణ వారధి మధ్యమగ్నం
మాముద్ధరాధ్య కృపయా కరుణాపయోధే,
లక్ష్మీంచ దేహి విపులామృణవారణాయ
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్క భాస
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


రత్నాడ్యధామ సునిబద్ధ కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ
జంఘాద్యయేన పరిమోహిత సర్వలోక
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్  


లోకైక పావన లసత్పరిశోభితాంఘ్రి
త్వత్వాద దర్శన దినేశ మహాప్రసాదాత్
హార్థం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


కామాది వరివివహో ప్రియ మాం ప్రయాతః
దారిద్య్రమప్యగతం సకలం దయాళో
దీనంచ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యాం
శ్రీ వెంకటేశ్వ మమ దేహి కరావలంబమ్ 


శ్రీ వెంకటేశ పాదపంకజషట్పదేన
శ్రీమన్ నృసింహ యతినా రచితం జగత్యామ్
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమం పదవీం మురారేః     

 


More Venkateswara Swamy