భద్రాచలం శ్రీరామ పట్టాభిషేకం

Bhadrachalam Sri Rama Coronation Ceremony

 

Click here for the VIDEO

 

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకం చూద్దాం. వేద పండితులు మంత్రోచ్ఛారణ చేస్తూ ఉండగా ఆ వేద మంత్రాలకు అనుకూలంగా అభిషేకం చేస్తారు. ఎనిమిది మంది మహర్షుల స్థానంలో ఎనిమిదిమంది అర్చకస్వాములను ఎన్నుకుంటారు. ఈ అర్చక స్వాములు ఎనిమిది కలశాలను చేపట్టి చేసే అభిషేకాన్నే పట్టాభిషేకం అంటారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ శ్రీరామ పట్టాభిషేకం వీడియో చూసి తరించండి.


sri rama pattabhishekam, ramachandruni pattabhishekam, bhadrachalam srirama Coronation Ceremony, Coronation Ceremony of lord srirama, srirama navami Coronation Ceremony


More Sri Rama Navami