గోదా దేవి గోపికా గీతికలు, ప్రణయ గీతలు,  యుగళ గీత,

 

భ్రమరగీత

 

 

Sri Goda Devi Gita Malika, Goda Devi Kalyanam, Goda Devi Songs in Telugu, Goddess Goda Devi Songs

 

 

గోపికా గీతికలు

శ్రీ వేదవ్యాస కృతమైన శ్రీ మద్భాగవతము అనే ఫలం శ్రీ శుకలవారి ముఖముతద్వారా అమృతఫలమై వ్యాప్తిచెంది, జనులను తరింపచేస్తూ ఉన్నది. ఇందలి ప్రతీ కధా సన్నివేశము మానవులను భాగవదోన్ముఖులను చేస్తూ,  పవిత్రులను చేస్తూ ఉన్నవి. అందునా దశమస్కందమందలి పంచగీతకలు అను గోపికా గీతికలు ఉన్నవి. ఇవి. 1.  వేణుగీతలు, 2. ప్రణయ గీతలు, 3.  గోపికా గీతలు, 4. యుగళ గీతలు, 5.  బ్రమరిగీతలు ఇవి  నిఘూడార్ధము కలిగి, మహిమాన్వితములుగా మా గురుదేవులు తెలిపిరి. వీటిని పఠించి హృదయానందమొంది. ఆత్మానందముపొంది శ్రీ కృష్ణ శరణంమమ అనుచు ఆత్మార్పణం గావించినా బృందావనమందలి గోపికలవలె భగవత్ సం సేవనము తప్పక కలుగును. గాన ఈ పుస్తకమునందు పంచగీతికలు అను గోపికా గీతికాలు చేర్చి మీకు అందివ్వబడినవి.

        అథ ఏకవింశో2ధ్యాయః వేణు గీతలు

        శ్రీ శుక ఉవాచ :

    ఇత్ధం శరత్ స్వచ్ఛజలం పద్మాకరసుగంధినా
    న్యవిశద్యాయునా వాతం సగోగోపాలకో2చ్యుతః            1                తవనరాజిశుష్మిభృంగద్విజకులఘుష్టసరః సరన్మహీధ్రమ్
    మధుపతిరవగహ్య చారయన్ గాః సహపశుపాలబలశ్చుకూజ వేణుమ్    2
    తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయమ్
    కాశ్చిత్పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యో2స్వవర్ణయన్            3
    తద్వర్ణయితుమారబ్ధాః స్మరంత్యః కృష్ణచేష్టితమ్
    నాశకన్ స్మరవేగేన విక్షిప్తమనసో నృప            4
    బర్హా పీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం
    భిభ్రద్వాసః కనకకపిశం వైజయంతీం చ మాలామ్
    రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందైః
    బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః            5
    ఇతి వేణురవం రాజన్ సర్వభూతమనోహరమ్
    శ్రుత్వా వ్రజస్త్రియః సర్వా వర్ణయంత్యో2భిరేమిరే            6

    గోప్య ఉవాచః

    అక్షణ్యతాం ఫలమిదం న పరం విదామః
    సఖ్యః పశూననువివేశయతోర్వయస్యైః
    వక్త్రం వ్రజేశసుతయోరనువేణు జుష్టం
    యైర్వా నిపీతమనురక్తకటాక్ష మోక్షమ్                7
    చూతప్రవాలబర్హస్తబకోత్పలాబ్జ మాలానుపృక్తపరిధానవిచిత్రవేషౌ
    మధ్యే నిరేజతురలం పశుపాలగోష్ఠ్యాం
    రంగే యథా నటవరౌ క్వ చ గాయమానౌ            8
    గోప్యః కీమాచరదయం కుశలం స్మ వేణుః
    దామోదరాధరనుధామపి గోపికానామ్
    భుక్తే స్వయం యదవశిష్టరసం హ్రదిన్యో హృష్యత్త్వచో2శ్రు ముముచుస్తరవో
    యథార్యః                        9
    బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుతపదాంబుజలబ్దలక్ష్మి
    గోవింద వేణుమనుమత్తమయూరనృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్యసమస్త
    సత్త్యమ్                        10
    ధన్యాః స్మ మూఢమతయో2పి హరిణ్య ఏతాయా
    నందనందనముపాత్తవిచిత్రవేషమ్
    ఆకర్ణ్య వేణురణితం సహకృష్ణసారాః పూజాం దదుర్విరచితాం
    ప్రణయావలోకైః                    11
    కృష్ణం నిరీక్ష్య వనితోత్సవరూపశీలం
    శ్రుత్వా చ తత్క్వణితవేణువిచిత్రగీతమ్ దేవ్యో విమానగతయః
    స్మరనున్నసారాః
    భ్రశ్యత్ప్రసూనకబరా ముముహుర్వినీవ్యః            12
    గావశ్చ కృష్ణముఖనిర్గతవేణుగీత పీయూషముత్తభితకర్ణపుటైః పిబంత్యః
    శాబాః స్నుత స్తనపయః కబలాః స్మ తస్థుః గోవిందమాత్మని దృశాశ్రుకలాః    13
    స్పృశంత్యః                       
    ప్రాయో బతాంగ విహగా మునయో వనే2స్మిన్
    కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతమ్
    ఆరుహ్యయే ద్రుమభుజాన్ రుచిరప్రవాలాన్
    శ్రుణ్వంతి మీలితదృశో విగతాన్యవాచః                14
    నద్యస్తదా తదుపధార్య ముకుంద గీతం ఆవర్త లక్ష్మితమనోభావభగ్నవేగాః
    ఆలింగన స్థగితమూర్తిభుజైర్మురారేః
    గృహ్ణంతి పాదయుగళం కమలోపహారాః            15
    దృష్ట్యాతపే వ్రజపశూన్ సహ రామగోపైః
    సంచారయంతమను వేణుముదీరయంతమ్
    ప్రేమప్రవృద్ధఉదితః కుసుమావలీభిః
    సఖ్యుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రమ్            16
    పూర్ణాః పులింద్య ఉరుగాయపదాబ్జరాగ
    శ్రీకుంకుమేన దయితా స్తనమండితేన
    తద్దర్శనస్మరరుజస్త్రుణరూషితేన
    లింపంత్య ఆననకుచేషు జహుస్తదాధిమ్            17
    హంతాయమద్రిరబలా హరిదాసవర్యో
    యద్రామకృష్ణ చరణస్పర్శ ప్రమోదః
    మానం తనోతి సహగోగణయోస్తయోర్యత్
    పానీయసూయవసకందరకందమూలైః                18
    గా గోపకైరనువనం నయతోరుదార
    వేణుస్వనైః కలపదై స్తనుభ్రుత్సు సఖ్యః
    అస్పందనం గతిమతాం పులకస్తరూణాం
    నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రమ్                         19
    ఏవంవిధా భగవతో యా బృందావనచారిణః
    వర్ణయంత్యో మిథో గోప్యః క్రీడాస్తన్మయతాం యముః            20
    ఇతి శ్రీ మద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం
    దశమస్కంధే పూర్వార్ధే వేణుగీతం నామ ఏకవింశో2ధ్యాయః         21
   
            ప్రణయ గీతలు
   
    గోప్య ఊచు :

    మైవం విభో2ర్హతి భవాన్ గదితుం నృశంసం
    సంత్యజ్య సర్వవిషయాంస్తవ పాదమూలమ్
    భక్తా భజస్వ దురవగ్రహ మా త్యజాస్మాన్
    దేవో యథా22దిపురుషో భజతే ముముక్షూన్            1
    యత్పత్యపత్యసుహ్రుదామనువృత్తిరంగ
    స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మవిదా త్వయోక్తమ్
    ఆస్త్వేవమేతదుపదేశపదే త్వయీశే
    ప్రేష్టో భవాంస్తనుభ్రుతాం కిల బంధురాత్మా            2
    కుర్వంతి హి త్వయి రతిం కుశలాః స్వ ఆత్మన్
    నిత్యప్రియే పతిసుతాదిభిరార్తిదైః కిమ్
    తన్నః ప్రసీద పరమేశ్వర మా స్మ ఛింద్యాః
    ఆశాం భ్రుతాం త్వయి చిరాదరవిందనేత్ర            3
    చిత్తం సుఖేన భావతాపహృతం గృహేషు
    యన్నిర్విశత్యుత కరావపి గృహ్యకృత్యే
    పాదౌ పదం న చలతస్తవ పాదమూలాత్
    యామః కథం వ్రజమథో కరవామ కిం వా            4
    సించాంగ నస్త్వదధరామృతపూరకేణ
    హాసావలోకకలగీతహృచ్ఛయాగ్నిమ్
    నో చేద్వయం విరహజాగ్న్యుపయుక్త దేహాః
    ధ్యానేన యామ పదయోః పదవీం సఖే తే            5
    యర్హ్యంబుజాక్ష తవ పాదతలం రమాయా
    దత్తక్షణం క్వచిదరణ్యజన ప్రియస్య
    అస్ప్రాక్ష్మ తత్ప్రభ్రుతి నాన్యసమక్షమంగ
    స్థాతుం త్వయాభిరమితా బత పారయామః            6
    శ్రీర్యత్పదాంబుజరజశ్చకమే తులస్యా
    లబ్ధ్యాపి వక్షసి పదం కిల భృత్యజుష్టమ్
    యస్యాః స్వవీక్షణకృతే2న్యసురప్రయాసః
    తద్వద్వయం చ తవ పాదరజః ప్రసన్నాః            7
    తన్నః ప్రసీద వృజినార్ధన తే20ఘ్రిమూలం
    ప్రాప్తా విసృజ్య వసతీస్త్వదుపాసనాశాః
    త్వత్సుందరస్మితనిరీక్షణతీవ్రకామ
    తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యమ్             8
    వీక్ష్యాలకావృతముఖం తవ కుండలశ్రీ
    గండస్థలాధరసుధం హసితావలోకమ్
    దత్తాభయం చ భుజదండయుగం విలోక్య
    వక్షః శ్రియైకరమణం చ భవాను దాస్యః             9
    కాష్త్ర్యంగ తే కలపదాయత మూర్చితేన
    సంమోహితార్యచరితాన్న చలేత్ త్రిలోక్యామ్
    త్రైలోక్య సౌభగమిదం చ నిరీక్ష్య రూపం
    యద్గోద్విజద్రుమమృగాః పులకాన్యబిభ్రన్             10
    వ్యక్తం భవాన్ వ్రజభయార్తిహరో2భిజాతో
    దేవో యథాదిపురుషః సురలోకగుప్తా
    తన్నో నిధేహి కరపంకజమార్తబంధో
    తప్తస్తనేషు చ శిరస్సు చ కింకరీణామ్                 11

    శ్రీ శుక ఉవాచ :

    ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః
    ప్రహస్య సదయం గోపీరాత్మారామో2ప్యరీరమత్             12
    తాభిః సమేతాభిరుదారచేష్టితః
    ప్రియేక్షణోత్ఫుల్లముఖీఖిరచ్యుతః
    ఉదారహాసద్విజకుందదీధితిః
    వ్యరోచతిణాంక ఇవోడుభిర్వృతః                 13
    ఉపగీయమాన ఉద్గాయన్ వనితాశతయూథపః
    మాలాం బిధ్రద్వైజయంతీం వ్యచరన్ మండయన్ వనమ్         14
    నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్
    రేమే తత్తరలానంద కుముదామోదవాయునా             15
    బాహు ప్రసారపరిరంభకరాలకోరు
    నీ వీస్తనాలభాననర్మనఖాగ్రపాతైః
    క్ష్యేల్యావలోకహాసితైర్ర్వజసుందరీణామ్
    ఉత్తమ్భయన్ రతిపతిం రమయాంచకార             16
    ఏవం భగవతః కృష్ణాల్లబ్ధమానా మహాత్మనః
    ఆత్మానం మేనిరే స్త్రీణాంమానిన్యో2భ్యధికం భువి             17
    తాసాం తత్సౌభగమదం వీక్ష్య మానం చ కేశవః
    ప్రశమాయ ప్రసాదాయ థత్రైవాంతరధీయత            18
    ఇతి శ్రీ మద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం
    దశమస్కంధే పూర్వార్దే భగవతో రాసక్రీడావర్ణనం నామ
    ఏకోనత్రింశో2ధ్యాయః

            గోపికా గీత

    గోప్య ఊచు :

    జయతి తే2ధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్ర హి
    దయిత దృశ్యతాం దిక్షు తావకాః త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే        1
    శరదుదాశయే సాధుజాతసత్ సరసిజోదర శ్రీముషా దృశా
    సురతనాథ తే2శుల్కదాసికాః వరద నిఘ్నతో నేహ కిం వధః             2
    విషజలాప్యయాద్వ్యాలరాక్షసాత్ వర్షమారుతాద్వైత్యుతానలాత్
    వృషమయాత్మజాద్విశ్వతో భయాత్ ఋషభ తే వయం రక్షితా ముహుః         3
    న ఖలు గోపికానందనో భవాన్ ఆఖిల దేహినామంతరాత్మదృక్
    విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే             4
    విరచితాభయం వృష్ణిధుర్యతే చరణమీయుషాం సంసృతేర్భయాత్
    కరసరోరుహం కాంత కామదం శిరసి ధేహి నః శ్రీకర గ్రహమ్             5
    వ్రజజనార్తిహన్ వీర యోషితాం నిజజనస్మయధ్వంసన స్మిత
    భజ సఖే భవత్కింకరీః స్మ నో జలరుహాననం చారు దర్శయ             6
    ప్రణతదేహినాం పాపకర్శనం తృణచరానుగం శ్రీనికేతనమ్
    ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణు కుచేషు నః కృంధి హృచ్చయమ్         7
    మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ
    విధికరీరిమా వీర ముహ్యతీః అధరసీధునాప్యాయయస్వ నః             8
    తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్
    శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదా జనాః             9
    ప్రహసితం ప్రియ ప్రేమవీక్షణం విహరణం చ తే ధ్యానమంగళమ్
    రహసి సంవిదో యా హృదిస్పృశః కుహక నో మనః క్షోభయన్తి హి         10
    చలసి యద్వ్రజాచ్చారయన్ పశూన్ నలినసుందరం నాథ తే పదమ్
    శిలతృణాంకురైః సీదతీతి నః కలిలతాం మనః కాంత గచ్ఛతి             11
    దినపరిక్షయే నీలకుంతలైః వనరుహాననం బిభ్రదావృతమ్
    ఘనరజస్వలం దర్శయన్ ముహుః మనసి నః స్మరం వీర యచ్చసి         12
    ప్రణతకామదం పద్మజార్చితం ధరణిమండనం ధ్యేయమాపది
    చరణపంకజం శంతమం చ తే రమణ నః స్తనేష్వర్పయాధిహన్             13
    సురతవర్ధనం శోకనాశనం స్వరితవేణునా సుష్ఠు చుంబితమ్
    ఇతరరాగవిస్మారణం నృణాం వితర వీర నస్తే2ధరామృతమ్             14
    అటతి యద్భవానహ్ని కాననం త్రుటిర్యుగాయతే త్వామపశ్యతామ్
    కుటిలకుంతలం శ్రీముఖం చ తే జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశామ్             15
    పతి సుతాన్వయభ్రాతృ బాంధవాన్ అతివిలంఘ్య తే2న్త్యచ్యుతాగతాః
    గతివిదస్తవోద్గీతమోహితాః కితవ యోషితః కస్త్యజేన్నిశి            16
    రహసి సంవిదం హృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమవీక్షణమ్
    బృహదురశ్శ్రియో వీక్ష్య ధామ తే ముహురతిస్పృహా ముహ్యతే మనః         17
    వ్రజవనౌకసాం వ్యక్తిరంగ తే వృజినహస్త్ర్యలం విశ్వమంగళమ్
    త్యజ మనాక్ చ నస్త్వత్ స్పృహాత్మనాం స్వజనహృద్రుజాం యన్నిషుదనమ్         18
    యత్తే సుజాతచరణాంబురుహం స్తనేషు
    భీతాః శనైః ప్రియ దధీమహి కర్కశేషు
    తేనాటవీమటసి తద్వ్యథతే న కింస్విత్
    కూర్పాదిభిర్భ్రమతి దీర్భవదాయుషాం నః                 19

    శ్రీ శుక ఉవాచ :

    ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా
    రురుదుః సుస్వరం రాజన్ కృష్ణదర్శనలాలసాః             1
    తాసామావిరభూచ్చౌరిః స్మయమానముఖాంబుజః      
    పీతాంబరధరః స్రగ్వీ సాక్షాన్మన్మథ మన్మథః             2
    తం విలోక్యాగతం ప్రేష్ఠం ప్రీత్యుత్ఫుల్లదృశో2బలాః
    ఉత్తస్థుర్యుగపత్సర్వాస్తన్వః ప్రాణమివాగతమ్             3

            యుగళ గీత

    శ్రీ శుక ఉవాచ :

    గోప్యః కృష్ణే వనం యాతే తమనుద్రుతచేతసః
    కృష్ణలీలాః ప్రగాయంత్యో నిన్యుర్ధుంఖేన వాసరాన్             1   

    గోప్య ఊచు :

    వామబాహు కృత వామకపోలో వల్గితభ్రురధరార్పితవేణుమ్
    కోమలాంగుళిభిరాశ్రితమార్గం గోప్య ఈరయతి యత్ర ముకుందః         2
    వ్యోమయానవనితాః సహ సిద్దైః విస్మితాస్తదుపధార్య సలజ్జాః
    కామమార్గణ సమర్పితచిత్తాః కశ్మలం యయురపస్మృతనీవ్యః         3
    హంత చిత్రమబలాః శృణుతేదం హారహాస ఉరసి స్థితవిద్యుత్
    నందసూనురయమార్తజనానాం నర్మదో యర్హి కూజితవేణుః         4
    బృందశో వ్రజవృషా మృగగావో వేణువాద్యహృతచేతస ఆరాత్
    దంతదష్టకబలా ధృతకర్ణాః నిద్రితా లిఖితచిత్రమివాసన్         5
    బర్హిణస్తకధాతుపలాశైః బద్దమల్ల పరిబర్హ విడంబః
     కర్హిచిత్సబల ఆలి స గోపైః గాః సమాహ్వయతి యత్ర ముకుందః        6
    తర్హి భగ్నగతయః సరితో వై తత్పదాంబుజరజో2నిలనీతమ్
    స్పృహయతీర్వయమివాబహుపుణ్యాః ప్రేమవేపితభుజాః స్తిమితాపః    7
    అనుచరైః సమనువర్ణితవీర్యః ఆదిపూరుష ఇవాచలభూతిః
    వనచరో గిరితటేషు చరంతీః వేణునాహ్వయతి గాః స యదా హి        8
    వనలతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్యాః   
    ప్రణతభర విటపా మధుధారాః ప్రేమహృష్టతనవః ససృజుః స్మ        9
    దర్శనీయతిలకో వనమాలా దివ్యగంధతులసీమధుమతైః
    అలికులైరలఘు గీతమభీష్టమ్ ఆద్రియన్ యర్హి సంధితవేణు        10
    సరసి సారస హంస విహంగాః చారుగీతహృత చేతస ఏత్య
    హరిముపాస్త తే యతచిత్తాః హంత మీలితదృశో ధృతమౌనాః        11
    సహబలః స్రగవతంవిలాసః సానుషు క్షితిభ్రుతో వ్రజదేవ్యః
    హర్షయన్ యర్హి వేణురవేణ జాతహర్ష ఉపరంభతి విశ్వమ్         12
    మహదతిక్రమణ శంకితచేతాః మందమందమనుగర్జతి మేఘః
    సుహృదమభ్యవర్షత్సుమనోభిః ఛాయయా చ విదధత్ ప్రతపత్రమ్     13
    వివిధగోపచరణేషు విదగ్దో వేణువాద్య ఉరుధా నిజశిక్షాః
    తవ సుతః సతి యదాధరబింబే దత్త వేణురనయత్ స్వరజాతీః        14
    సవనశస్తదుపధార్య సురేశాః శక్రశర్వపరమేష్టిపురోగాః
    కవయ అంతకంధరచిత్తాః కశ్మలం యయురనిశ్చితతత్త్వాః        15
    నిజపదాబ్జదళైర్ధ్వజవజ్ర నీరజాంకుశవిచిత్రలలామైః
    వ్రజభువః శమయన్ ఖురతోదం వర్ష్మధుర్యగతిరీడితవేణుః        16
    వ్రజతి తేన వయం సవిలాస వీక్షణార్పిత మనోభవవేగాః
    కుజగతిం గమితా న విదామః కశ్మలేన కబరం వసనం వా        17
    మణిధరః క్వచిదాగణయన్ గాః మాలయా దయితగంధతులస్యాః
    ప్రణయినో2ను చరస్య కదాంసే ప్రక్షిపన్ భుజమగాయత యత్ర        18
    క్వణితవేణురవవంచితచిత్తాః కృష్ణమన్వసత కృష్ణగృహిణ్యః
    గుణగుణార్ణమనుగత్య హరిణ్యో గోపికా ఇవ విముక్తగృహాశాః        19
    కుందదామ కృత కౌతుకవేషో గోప గోధన వృతో యమునాయామ్
    నందసూనురనఘే తవ వత్సో నర్మదః ప్రణయినాం విజహార        20
    మందవాయురుపవాత్యనుకూలం మానయన్ మలయజస్పర్సేన
    వందినస్తముపదేవగణా యే వాద్యగీతబలిభిః పరివప్రుః        21
    వత్సలో వ్రజగవాం యధాగధ్రో వంద్యమానచరణః పథి వృద్ధైః
    కృత్స్నగోధనముపోహ్య దినాంతే గీతవేణురనుగేడితకీర్తిః        22
    ఉత్సవం శ్రమరుచాపి దృశీనామ్ ఉన్నయన్ ఖురరజశ్చురితస్రక్
    దిత్సయైతి సుహృదాశిష ఏషః దేవకీజఠరభూరుడురాజః        23
    మదవిఘార్ణితలోచన ఈషన్ మానదః స్వసుహృదాం వనమాలీ
    బదరపాండువదనో మృదుగండం మండయన్ కనకకుండలలక్ష్మ్యా    24
    యదుపతిర్ధ్వి రదరాజవిహారో యామినీపతిరివైష దినాంతే
    ముదితవక్త్ర ఉపయాతి దురంతం మోచయన్ వ్రజగవాం దినతాపమ్    25

    శ్రీ శుక ఉవాచ :
   
    ఏవం వ్రజస్త్రియో రాజన్ కృష్ణలీలానుగాయతీః
    రేమిరే2హస్సు తచ్చిత్తాస్తన్మనస్కా మహోదయాః            26   
    ఇతి శ్రీమద్భోగవతే మహాపురాణే గోపికాయుగళగీతం సమాప్తః
   
            భ్రమరగీత
    
    గోప్యువాచ :
   
    మధుప కితవబంధో మా స్పృశాంఘ్రిం సపత్న్యాః
    కుచవిలులితమాలాకుంకుమశ్మశ్రుభిర్నః
    వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం
    యదు సదపి విడంబ్యం యస్య దూతస్త్వమీదృక్        1
    సకృదధరసుధాం స్వాం మోహినీం పాయయిత్వా
    సుమనస ఇవ సద్యస్తత్వజే2స్మాన్ భవాదృక్
    పరిచరతి కథం తత్పాదపద్మం తు పద్మా
    హ్యపి బత హృతచేతా హ్యుత్తమశ్లోకజల్పైః        2
    కిమిహ బహు షడంఘ్రే గాయసి త్వం యదూనామ్
    అధిపతిమగృహాణామగ్రతో నః పురాణమ్
    విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసంగః
    క్షపితకుచరుజస్తే కల్పయంతీష్ణమిష్ణాః            3
    దివి భువి చ రసాయాం కాః స్త్రియస్తద్దురాపాః
    కపటరుచిరహాసభ్రూవిజ్రుంభస్య యాః స్యుః
    చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా
    హ్యపి చ కృపణపక్షే హ్యుత్తమ శ్లోకశబ్దః        4
    విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాటుకారైః
    అనునయవిదుషస్తే2భ్యేత్య దౌత్యైర్ముకుందాత్
    స్వకృత ఇహ విసృష్టాపత్యపత్యన్యలోకా
    వ్యసృజదకృతచేతాః కిం ను సంధేయమస్మిన్        5
    మృగయురివ కపీంద్రం వివ్యధే లుబ్ధధర్మా
    స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానామ్
    బలిమపి బలిమత్త్వావేష్టయద్ధ్వాంక్షవద్యః
    తదలమసితసఖ్యైర్ధుస్త్వజస్తత్కథార్ధః            6
    యదనుచరితలీలా కర్ణపీయూషవిప్రూట్
    సకృదదన విధూత ద్వంద్వధర్మా వినష్టాః
    సపది గృహకుటుంబం దీమముత్సృజ్య దీనా
    బహన ఇహ విహంగా భిక్షుచర్యాం చరంతి        7
    వయమ్ ఋతమివ జిహ్మ వ్యాహృతం శ్రద్దధానాః
    కులికరుతమివాజ్ఞాః కృష్ణవధ్యో హరిణ్యః
    దదృశురసకృదేతత్ తన్నఖస్సర్శతీవ్ర
    స్మరరుజ ఉపమంత్రిన్ భణ్యతామన్యవార్తా        8
    ప్రియసఖ పునరాగాః ప్రేయసా ప్రేషితః కిం
    వరయ కిమనురంధే మాననీయో2సి మే2oగ
    నయసి కథమిహాస్మాన్ దుస్త్యజద్వంద్వపార్శ్వం
    సతతమురసి సౌమ్య శ్రీర్వధూః సాకమాస్తే        9
    అపి బత మధుపుర్యామార్యపుత్రో2ధునాస్తే
    స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధూంశ్చ గోపాన్
    క్వచిదపి స కథా నః కింకరీణాం గృణీతే
    భుజమగురుసుగంధం మూర్ద్న్యధాస్యత్కదాను        10

    శ్రీ శుక ఉవాచ :
   
    అభోద్దవో నిశమ్యైవం కృష్ణదర్శన లాలసాః
    సాంత్వయన్ ప్రియ సందేశైర్గోపీరిదమభాషత
   
    ఉద్భవ ఉవాచ :
   
    అహాయూయం స్మపూర్దార్దా భవత్యో లోకపూజితాః
    వాసుదేవే భగవతి యాసా మిత్యర్పితం మనః


More Stotralu