Scanning For Pregnant..

 

ప్రగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రతినెల స్కానింగ్ లు తీసుకుంటూనే ఉంటారు. బిడ్డ ఎదుగల ఎలా ఉంది.. ఇంకా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో స్కానింగ్ లు తీయించుకుంటారు. అయితే ప్రగ్నెన్సీ సమయంలో ఎలాంటి స్కానింగ్ లు చేయించుకోవాలి... ఎలాంటి స్కానింగ్ లు తీయించుకుంటే ఇబ్బందులు తలెత్తవు.. వంటి జాగ్రత్తలు చెబుతున్నారు డాక్టర్ వినతా పులి. ఈ వీడియో చూసి మీరు కూడా ఆ జాగ్రత్తలు తెలుకోండి... https://www.youtube.com/watch?v=TF179Sb81LI


More Baby Care