శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం

 

Information on chant this sainatha kashta nivarana stotram daily for few   minutes so that all our problems will be cleared by baba's blessings

 

ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ  నమః
ప్రథమం  సాయినాథాయ  నమః  -  ద్వితీయ  ద్వాఆజాయ  -  రకామాయినే
తృతీయం  తీర్థ  రాజాయ  –  చతుర్థం  భాక్తవత్సలే
పంచమం  పరమార్థాయ  –  షష్టించ  షిర్డీ  వాసనే
సప్తమం  సద్గురు  నాధాయ  –  అష్టమం  అనాథ  నాధనే
నవమం  నిరాడంబరాయ  –దశమం  దత్తావతారమే
యతాని  దవమానాని  త్రిసంధ్యపదే  నిత్యం
సర్వకష్ట  భయోన్ముక్తో  సాయినతగురు  కృపా

(ఈ  సాయినాథ  కష్టనివారణ  స్తోత్రం  రోజుకు  3  సార్లు  11  పర్యాయములు  ఎవరు  పఠిస్తారో  వారి  సర్వ  కష్టాలు  తొలుగును)


More Stotralu