Prev
Next
కోటిగ్రంథాల సారమిదే!
శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్॥
కోటి గ్రంథాలు చదివినా వాటి సారం ఒక్కటే కనిపిస్తుంది. పరోపకారం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. పరులను పీడించడం వల్ల పాపం చుట్టుకుంటుంది!
Also Read
దుర్మార్గుడైనా స్నేహ...
పెద్దల సలహా...